Switch to English

వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే ఫాలో అవుతున్న నారా లోకేష్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

శవ రాజకీయాలు.. తెలుగు నేల మీద, అందునా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవి నిఖార్సయిన పబ్లిసిటీ స్టంట్లు. చంద్రబాబు హయాంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ చాలా విరివిగా వీటికి ప్రాచుర్యం లభించాయి, లభిస్తున్నాయి. అంతకు ముందూ శవ రాజకీయాలు రాష్ట్రంలో రాజ్యమేలినా, గత కొంత కాలంగా ఇవి మరింత దారుణంగా తయారయ్యాయి.

చంద్రబాబు హయాంలో చీటికీ మాటికీ అప్పటి ప్రతిపక్షం వైసీపీ శవ రాజకీయాలే చేసింది. ముఖ్యమంత్రిని కాల్చి చంపాలనేంత స్థాయికి అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, ఆ పార్టీ అధినేత సహా దిగజారిపోయారు. అప్పట్లో, ‘ముఖ్యమంత్రిని అంతలా తిడతారా.?’ అంటూ టీడీపీ గుస్సా అయ్యింది. సేమ్ సీన్ ఇప్పుడు రీపిట్ అవుతోంది.

వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదా తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి టీడీపీ శవ రాజకీయం చేస్తోందన్నది వైసీపీ ఆరోపణ. మరి, గతంలో వైసీపీ చేసినదాన్ని ఏ రాజకీయం అనాలా.? శవ రాజకీయం కంటే పెద్ద పేరు ఇంకోటేదైనా పెట్టాలేమో దానికి. నో డౌట్, నారా లోకేష్ వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో బాగా శృతి మించిపోతున్నాయి.

కానీ, గతంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అప్పటి ప్రభుత్వంపైనా.. అప్పటి ముఖ్యమంత్రిపైనా చేసిన వ్యాఖ్యలతో పోల్చితే, నారా లోకేష్ ఇంకా ఎదగాల్సి వుందేమో.. జుగుప్సాకరమైన రాజకీయ విమర్శల విషయంలో.! నారా లోకేష్ రోజు రోజుకీ తనదైన వాగ్ధాటితో అధికార పక్షం మీద విరుచుకుపడుతుండడంతో తెలుగు తమ్ముళ్ళు తెగ ఖుషీ అవుతున్నారు. ఇంకోపక్క, లోకేష్ మీద ఎడా పెడా కేసులు నమోదవుతున్నాయి.

గతంతో పోల్చితే, ఈసారి అరెస్టులు వ్యవహారం కాస్త వింతగా కనిపిస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, తదనంతర పరిణామాలు (థర్డ్ డిగ్రీ ప్రయోగం..) గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ లెక్కన నారా లోకేష్ పరిస్థితి ఏంటి.? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఏమో, ఏమైనా జరగొచ్చు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజ్యాంగం నడుస్తోంది. శవ రాజకీయాల స్థాయి అత్యంత జుగుప్సాకరమైన రీతిలో కొనసాగుతోంది. అధికార పక్షం, ప్రతిపక్షం.. దొందూ దొందే ఈ విషయంలో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...