Switch to English

టీడీపీలో పేలనున్న ‘బుచ్చయ్య బాంబు’: బుజ్జగింపులు ఫలించేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ అధినాయకత్వంపై అసహనంతో ఊగిపోతున్నారు. ఈ నెల 25న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారట. అదే రోజు పార్టీకి సైతం రాజీనామా చేయబోతున్నారట. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియాకి చెందిన ఓ ప్రముఖ మీడియా సంచలనాత్మకమైన రీతిలో ప్రొజెక్ట్ చేస్తోంది.

టీడీపీలో బాంబు పేల్చాలంటే సదరు టీడీపీ అనుకూల మీడియానే ఎప్పుడూ ముందు వరుసలో నిల్చుంటుంది. చిత్రమేంటంటే, సదరు టీడీపీ అనుకూల ఛానల్, పత్రిక.. ఎన్నాళ్ళుగానో టీడీపీని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నా, దాన్నే నమ్మకుని రాజకీయాల్లో ‘ముందుకు’ పోతున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.

ఇక, బుచ్చయ్య ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీ పైన.? అంటే, దానికీ పెద్ద పెద్ద కారణాలే వున్నాయట. చాలాకాలంగా బుచ్చయ్యకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడంలేదు. టీడీపీలో అతి కొద్దిమంది అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయనా ఒకరు. అయితే, ఆయన్ని కాదని ఆయన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనం పెరిగిపోతోంది.. అదీ టీడీపీకి సంబంధించి.

అంతేనా, జిల్లా రాజకీయాల్లోనూ, రాజమండ్రి నగర రాజకీయాల్లోనూ టీడీపీకి చెందిన యువ నాయకత్వం అత్యుత్సాహం పెరిగిపోయిందట. ‘నాకు చాలా సమస్యలున్నాయి. పార్టీ అధిష్టానం నన్ను పట్టించుకోవడంలేదు..’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాపోతున్నారట. కాగా, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా పలువురు టీడీపీ ముఖ్య నేతలు, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఈ రోజు చర్చలు జరిపారు. ‘టీ కప్పులో తుపాను మాత్రమే. పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా వున్నారు.. ఆయన అనుభవం పార్టీకి అవసరం. ఆయనెందుకు పార్టీకి రాజీనామా చేస్తారు.?’ అంటూ నిమ్మకాయల చిన రాజప్ప వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదిలా వుంటే, చంద్రబాబు కూడా రంగంలోకి దిగి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగిస్తున్నారు. ఆ బుజ్జగింపులు ఫలిస్తాయా.? టీడీపీ నుంచి ఆయన్ను బయటకు పంపేందుకు టీడీపీ అనుకూల మీడియాకి చెందిన ఓ ఛానల్ చేస్తున్న ప్రయత్నాలు ఏమవుతాయి.? వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...