న్యాచురల్ స్టార్ నాని యమా స్పీడుమీద సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మరోవైపు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను పూర్తి చేసాడు. అంటే సుందరానికి చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టేశాడు.
ఇక తాజా సమాచారం ప్రకారం నాని కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కథ ప్రకారం ఈ సినిమాలో హీరో పాత్ర తెలంగాణ యాస మాట్లాడాల్సి ఉంది.
దీని కోసం నాని ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. అందుకోసం ఒక ట్యూటర్ ను కూడా నియమించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది. అంటే సుందరానికి పూర్తైన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కుతుందన్నమాట.
298116 562568Hey there! Great post! Please do tell us when we shall see a follow up! 305817
836475 414325I like this internet site its a master peace ! Glad I located this on google . 938238
601826 898053Thanks for the post. I like your writing style – Im trying to start a blog myself, I feel I may well read thru all your posts for some suggestions! Thanks once more. 403161
I know this site gives quality based content and extra information, is there any other website which gives such
information in quality?