మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తమిళ టాప్ స్టార్ విజయ్ కు రిలీఫ్ ఇచ్చింది. లక్ష రూపాయల ఫైన్ ను గతంలో కోర్టు వేయగా ఇప్పుడు దాన్ని కోర్టు కొట్టివేసింది. గతంలో విజయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్ కు ఎంట్రీ టాక్స్ నుండి విముక్తి కోసం విజయ్ దరఖాస్తు చేసుకోగా అప్పటి ధర్మాసనం చురకులు అంటించిన విషయం తెల్సిందే.
టాక్స్ నుండి విముక్తి పొందడాన్ని యాంటీ నేషనల్ గా పరిగణించిన ధర్మాసనం ఆటిట్యూడ్, మైండ్ సెట్ ను మార్చుకోవాల్సిందిగా గట్టి వ్యాఖ్యలే చేసింది. సినిమాల్లో హీరోలుగా కనిపించి రియల్ హీరోలుగా అందరం భావిస్తాం కానీ వాళ్ళు రీల్ హీరోలు మాత్రమేనని జడ్జి వ్యాఖ్యానించారు. అలాగే లక్ష రూపాయల ఫైన్ వేశారు కూడా.
ఇప్పుడు కొత్త పిటీషన్ లో ఫైన్ ను ఛాలెంజ్ చేసాడు. ఈసారి ధర్మాసనం ఆ ఫైన్ తో పాటు వ్యాఖ్యలను కూడా కొట్టివేసింది.
21557 987248This really is a terrific internet site, could you be interested in performing an interview about just how you created it? If so e-mail me! 207105
936652 436176Visit our website for info about securities based lending and much more. There is details about stock and equity loans as well as application forms. 711982
477978 113186Thank you for every other informative website. Where else could I get that type of information written in such a perfect means? Ive a mission that Im just now operating on, and Ive been at the look out for such info. 438282
512200 150049U never get what u expect u only get what u inspect 240020