ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు ఆమిర్. నాగ చైతన్య ప్రత్యేక పాత్రను పోషించాడు. అలానే ఈ సినిమాను చిరంజీవి సమర్పిస్తున్నాడు. చిరంజీవి ఒక చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం ఇదే తొలిసారి.
ఇక లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో కూడా చిరు పాల్గొంటున్నాడు. ఇటీవలే నాగ్, నాగ చైతన్య, ఆమిర్, చిరులతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసారు. నాగ్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. చూడటానికి సరదాగా, ఆసక్తిగా ఉంది.
ఈ ప్రోమోలో ఆమిర్, తనతో సినిమా చేయాలని చిరుని అడిగాడు. దానికి చిరు సరదాగా సీన్ ను ఫస్ట్ టేక్ లోనే ఓకే చేస్తా చేస్తాను అని సరదాగా అన్నాడు. వెంటనే నాగ్ అందుకుని అయితే ఆమిర్ నిర్మాతగా ఉంటే బెటర్ అనడంతో అందరూ నవ్వేశారు.
337541 408657New York Travel Tips […]below youll uncover the link to some web sites that we feel you ought to visit[…] 800699
779683 153626Hello, Neat post. There is a difficulty along with your site in internet explorer, could test thisK IE nonetheless will be the marketplace leader and a large portion of folks will leave out your superb writing due to this problem. 747664
585797 565939This can indicate that a watch has spent some or all of its life inside the tropics and was not serviced as regularly as it need to have been. 660558
271503 897312I just put the link of your blog on my Facebook Wall. very nice weblog indeed.,-, 182182
827026 901489Hello, I think your blog might be having browser compatibility issues. When I look at your blog site in Ie, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, great blog! 157653