Switch to English

“మిస్టర్ ఇడియ‌ట్‌” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన దర్శకేంద్రుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌”. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఇవాళ శుక్రవారం హీరో మాధవ్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ముందుగా మాధవ్ కు బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఇవాళ నా చేతుల మీదుగా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పెళ్లిసందడి లాంటి మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ రూపొందించిన నా శిష్యురాలు గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని కూడా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించిందని ఆశిస్తున్నాను. మాస్ మహారాజ రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ ఈ సినిమాతో హీరోగా స్థిరపడాలని విష్ చేస్తున్నా. రవితేజ ఇడియట్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ మిస్టర్ ఇడియట్ కూడా అంతకంటే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

దర్శకురాలు గౌరీ రోణంకి మాట్లాడుతూ – నా మొదటి సినిమా పెళ్లి సందడికి మా గురువు గారు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ సినిమాను సక్సెస్ చేసి మీరంతా నన్ను ఆశీర్వదించారు. నా రెండో సినిమా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బ్లెస్ చేసిన మా గురువు గారికి థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మాట్లాడుతూ – మా మిస్టర్ ఇడియట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రాఘవేంద్రరావు గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనకు థాంక్స్ చెబుతున్నా. అలాగే నా వెంటే ఉండి సపోర్ట్ చేస్తున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఎడిటర్ విప్లవ్, సినిమాటోగ్రఫీ రామ్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్.. ఇలా టాలెంట్ ఉన్న మంచి టెక్నీషియన్స్ మా సినిమాకు పనిచేశారు. మాధవ్ కు మా టీమ్ అందరి తరుపున హ్యాపీ బర్త్ డే చెబుతున్నాం. ఈ మూవీలో ఆయన యాక్టింగ్ ఇంప్రెస్ చేస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ లో మిస్టర్ ఇడియట్ ను థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

191 COMMENTS

  1. Unquestionably ƅelieve tһat whiсh ʏou stated.
    Your favorite reason appeared tߋ be on tһе net the easiest tһing to кeep in mind of.
    I say to yоu, I cеrtainly gеt irked whilst people
    cօnsider worries that theу just ⅾon’t know abоut.
    Yօu controlled to hit tһe nail upon tһe hiցhest ɑs
    well as defined out the wһole thing with no need ѕide effect , people could takе a signal.

    Wіll lіkely Ƅe Ƅack to get more. Τhank you

  2. Забота о резиденции – это забота о радости. Тепловая обработка фасадов – это не только модный облик, но и обеспечение теплового комфорта в вашем уютном уголке. Наша команда, бригада мастеров, предлагаем вам превратить ваш дом в прекрасное место обитания.
    Наши творческие работы – это не просто тепловая обработка, это творчество с каждым кирпичом. Мы стремимся к идеальному балансу между визуальным восприятием и практической целесообразностью, чтобы ваш уголок стал не только уютным, но и изысканным.
    И самое важное – доступная стоимость! Мы верим, что высококачественные услуги не должны быть неприемлемо дорогими. [url=https://ppu-prof.ru/]Стоимость утепления дома снаружи цена за 1м2[/url] начинается всего от 1250 рублей за квадратный метр.
    Современные технологии и качественные материалы позволяют нам создавать утепление, обеспечивающее долговечность и надежность. Прощайте холодным стенам и дополнительным тратам на отопление – наше утепление станет вашим надежным экраном от холода.
    Подробнее на [url=https://ppu-prof.ru/]https://www.ppu-prof.ru[/url]
    Не откладывайте на потом заботу о удобстве в вашем жилище. Обращайтесь к мастерам своего дела, и ваш уголок станет настоящим художественным творчеством, которое согреет вас не только теплом. Вместе мы создадим жилище, в котором вам будет по-настоящему уютно!

  3. Мы служба SEO-специалистов, занимающихся увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Мы достигли значительных результатов и готовы поделиться с вами нашими знаниями и опытом.
    Какими преимуществами вы сможете воспользоваться:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]продвижение корпоративного сайта заказать[/url]
    • Тщательный анализ вашего сайта и разработка персональной стратегии продвижения.
    • Оптимизация контента и технических параметров вашего сайта для лучших результатов.
    • Ежемесячный мониторинг и анализ данных для постоянного совершенствования вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Клиенты, с которыми мы работаем, уже видят результаты: рост посещаемости, улучшение позиций в поисковых системах и, конечно, рост бизнеса. Вы можете получить бесплатную консультацию у нас, для того чтобы обсудить ваши требования и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите шанс улучшить свои результаты в интернете. Свяжитесь с нами прямо сейчас.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...