Switch to English

మెగాస్టార్‌ బర్త్‌డే కార్నివాల్‌ బ్లాక్ బస్టర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే అంటే అభిమానులకు పండుగ అనడంలో సందేహం లేదు. మెగా స్టార్‌ బర్త్‌ డే ను గత రెండేళ్లుగా కరోనా కారణంగా వేడుకగా చేసుకోలేక పోయారు. కానీ ఈ సంవత్సరం మాత్రం భారీ ఎత్తున మెగా బర్త్‌ డే వేడుక నిర్వహించారు. బర్త్‌ డే వేడుక నభూతో అన్నట్లుగా నిర్వహించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున బర్త్‌ డే వేడుకలు నిర్వహించారు. బర్త్‌ డే కి ఒక్క రోజు ముందు హైదరాబాద్‌ హైటెక్స్ ప్రాంగణంలో భారీ ఎత్తున మెగా కార్నివాల్‌ నిర్వహించారు. ఈ మెగా బర్త్‌ డే వేడుకలో పలువురు మెగా బ్రదర్స్ తో పాటు ప్రముఖులు మరియు మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.

వందల కొద్ది బైక్స్ మరియు కార్ల తో అభిమానులు ఈ కార్యక్రమంకు తరలి వచ్చారు. పదుల కొద్ది డాన్సర్స్ చిరంజీవి పాటలతో మెగా అభిమానులను ఎంటర్ టైన్ చేశారు. ఒక హీరో యొక్క అభిమానులు ఈ స్థాయిలో తమ అభిమాన హీరో యొక్క పుట్టిన రోజు ను జరుపుకోవడం ఒక అద్భుతం అనడంలో సందేహం లేదు.

పెద్ద ఎత్తున అభిమానులు చేసిన కోలాహలంతో ఆ ఏరియా మొత్తం ఎప్పుడు లేని విధంగా కళకళాడుతూ స్థానికంగా కలర్‌ ఫుల్‌ గా నిలిచింది. కార్నివాల్‌ లో ఆహారం తో పాటు అన్ని విధాలుగా వసతులను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా చిరంజీవి గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు ఎగ్జిబీషన్‌ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే వేడుకలను గతంలో ఏ స్టార్‌ హీరో బర్త్‌ డే వేడుకలు నిర్వహించనంత గ్రాండ్‌ గా నిర్వహించారు. ఒక సినిమా వేడుకను ఇలా నిర్వహించడం మనం చూస్తూ ఉంటాం. కానీ అభిమానులు స్వయంగా రంగంలోకి దిగి ఇలా మెగా కార్నివాల్‌ బర్త్‌ డే వేడుకను నిర్వహించడం గొప్ప విషయం.

దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి భారీ మెగా కార్నివాల్‌ లను చూసి ఉండరు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఈ వేడుకను సూపర్‌ హిట్‌ చేశారు. గోదావరి జిల్లాల నుండి అభిమానులు వందల కొద్ది కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి కార్యక్రమం కు తరలి వచ్చారు. ఇలాంటి బర్త్‌ డే కార్నివాల్ ను మెగా అభిమానులు మరిన్ని చేయాలని అంతా కోరుకుంటున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...