Switch to English

అరరె.. హైపర్ ఆది ఎంత పెద్ద నేరం చేసేశాడబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అదొక కామెడీ ప్రోగ్రామ్.. అందులో ఓ కమెడియన్, ఓ కామెడీ స్కిట్ సందర్భంగా ‘బతుకమ్మ’ని కించపర్చేలా వ్యవహరించాడట. ఇందులో నిజమెంత.? అన్నది అనవసరం. మన తెలుగు మీడియాలోని కొన్ని న్యూస్ ఛానళ్ళకు ఇలాంటి వివాదాలే కావాలి. అక్కడేం జరిగింది.? అన్నదాని గురించి ఆలోచించేంత సీన్ లేదు.. టీఆర్పీ కక్కుర్తి తప్ప ఇంకేమీ ఆలోచించలేదు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్. చర్చా కార్యక్రమం నడిపేసింది. పోలీసులకు ఎవరో ఫిర్యాదు చేశారట. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారా.? లేదా.? అన్నదానిపైనా క్లారిటీ లేదు. కానీ, హైపర్ ఆదికి మూడింది.. అన్నట్టుగా రచ్చ చేసి పారేశారు.

ఇంకోపక్క, ఆ స్కిట్ ఉద్దేశ్యం బతుకమ్మని కించపర్చడం కానే కాదనీ, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి ఇలాంటి వివాదాలు తెరపైకొచ్చాయని హైపర్ ఆది స్పష్టతనిచ్చాడు. ఒకవేళ ఎవరైనా ఆ స్కిట్ పట్ల బాధపడి వుంటే, బేషరతుగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమని హైపర్ ఆది తేల్చి చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నెన్ని సమస్యలున్నాయి.? వీటన్నిటికంటే ఓ కామెడీ స్కిట్ చుట్టూ వుందో లేదో తెలియని ఓ వివాదాన్ని రాజేసెయ్యడం మీడియాలో పెరిగిపోయిన భావదారిద్ర్యానికి నిదర్శనం.

హైపర్ ఆది, పవన్ కళ్యాణ్ అభిమాని. అదే బహుశా సదరు ప్రముఖ ఛానల్ అసహనానికి కారణమయి వుండొచ్చు. అయినా, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన సినిమా వార్తల్ని, ఊహాగానాల్నీ అర్థం పర్థం లేకుండా వాడేసుకునే సదరు ప్రముఖ ఛానల్.. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుందని ఎలా అనుకోగలం.? జనసేన పార్టీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ సినీ అభిమానులూ ఎన్నెన్నో సేవా కార్యక్రమాల్ని పవన్ పేరుతో చేస్తున్నారు. చిరంజీవి వైపు నుంచి సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇలాంటి మంచి విషయాలపై చర్చ పెడితే, ఇంకొంతమంది స్ఫూర్తి పొందుతారు.

కానీ, ఇలాంటి మంచి పనులు చేయడానికి, సదరు దిక్కుమాలిన మీడియా సంస్థలకి మనసొప్పదు. నరనరానా ఓ వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల పట్ల ఏహ్యభావం పెంచేసుకోవడం అనే ఓ ప్రత్యేకమైన రోగం వున్నప్పుడు, సమాజం మంచిగా వుండాలనే ఆలోచన ఎలా వస్తుంది.? రానే రాదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...