చిన్న చిత్రాలతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మారుతికి మెగా కాంపౌండ్ సపోర్ట్ లభించడంతో పాటు తన ట్యాలెంట్ ను నిరూపించుకుంటూ సినిమాలు చేయడంతో పెద్ద హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు మారుతి త్వరలోనే ప్రభాస్ తో రాజా డీలక్స్ సినిమాను చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే దర్శకుడు మారుతి మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసే అవకాశం దక్కించుకున్నాడు.
కేవలం కలవడం మాత్రమే కాకుండా మెగాస్టార్ తో సినిమాను చేయబోతున్నాడు. మరో వైపు ఈయన తన సూపర్ హిట్ సినిమా భలే భలే మగాడివోయ్ సినిమా కు సీక్వెల్ చేసేందుకు కూడా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట. నాని నే ఆ సీక్వెల్ లో హీరోగా నటిస్తాడా లేదా అనే విషయంలో మారుతి క్లారిటీ ఇవ్వలేదు. కాని ఖచ్చితంగా సీక్వెల్ ఉందంటూ ఆయన ప్రకటించాడు.
495802 329731I genuinely prize your work , Great post. 517735
841093 706633As I site owner I believe the content material here is really superb, thanks for your efforts. 456546
169 90075I like the way you conduct your posts. Have a good Thursday! 939243
249272 832576Hey! I just wish to give an enormous thumbs up for the very good information youve got here on this post. I will likely be coming back to your blog for much more soon. 379064
107816 763411I believe this web site has got some extremely outstanding info for everybody : D. 294047