టాలీవుడ్.. బాలీవుడ్ లో వరుసగా పెద్ద స్టార్స్ తో సినిమా లు చేస్తున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు కోలీవుడ్ నుండి కూడా మెల్ల మెల్లగా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో బీస్ట్ సినిమాలో నటించిన ఈ అమ్మడు త్వరలోనే మరో తమిళ్ స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధం అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ తమిళ్ స్టార్ హీరో మరెవ్వరో కాదు సూర్య. త్వరలో సూర్య చేయబోతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లో ఈమె ఎంపిక అయ్యిందట.
మరో వైపు తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు జోడీగా ఒక సినిమాను ఈ అమ్మడు చేస్తున్న విషయం తెల్సిందే. భారీ చిత్రాలను పలు భాషల్లో చేస్తున్న ఈ అమ్మడు అసలు సిసలు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
688866 295650Youll notice several contrasting points from New york Weight reduction eating plan and every one 1 may possibly be useful. The very first point will probably be authentic relinquishing on this excessive. shed weight 185298
Passion the site– very individual friendly and lots to see! [url=http://hankookeng.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=214441]desloratadin mylan sans ordonnance médicale[/url]
615670 164992Spot on with this write-up, I truly think this website needs a lot a lot more consideration. Ill probably be once again to read much more, thanks for that info. 488115
734378 62252My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show produced for people who uncover themselves planning to drop extra pounds and furthermore ultimately keep a significantly healthier habits. la weight loss 929127