తన సోదరులు, మంచు విష్ణు, మనోజ్ పై సోదరి మంచు లక్ష్మీప్రసన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 8న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలపై స్పందిస్తూ.. ‘ఎవరి జీవితం వాళ్లది. ప్రశాంతంగా జీవించనివ్వండి. ఈరోజుల్లో నిస్వార్ధమైన ప్రేమ దొరకడం కష్టం. అంతటి నిజాయితీ గల ప్రేమను మనోజ్ పొందుతున్నందుకు సోదరిగా నేనెతంతో ఆనందిస్తున్నా’.
‘విష్ణుకు నెగిటివిటీని తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. జీవితంలో ప్రతీదీ మనకు పాఠం నేర్పుతుంది.. మనం నేర్చుకోవాలి. ఒక వ్యవస్థలో ఒకరు బాగున్నారంటే మరొకరు విమర్శించేందుకు సిద్ధంగా ఉంటారు. ఎంత మంచి చేసినా చెడుగానే ప్రచారం చేస్తారు. మంచితోపాటు చెడును ఆహ్వానించే గుణం ఉండాలి. ఇండస్ట్రీలో హీరోలు స్నేహంగానే ఉంటారు. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటారు.. ఎందుకో అర్ధం కాదు’ అని అన్నారు. ప్రస్తుతం లక్ష్మీప్రసన్న.. అగ్ని నక్షత్రం అనే సినిమా.. ఆహాలో చెఫ్ మంత్ర సీజన్-2లో వ్యాఖ్యాతగా ఉన్నారు.
880619 35644[…]the time to read or visit the content or internet sites we have linked to below the[…] 156530
I love this website – its so usefull and helpfull. [url=https://beaunex.net/bbs/board.php?bo_table=free&wr_id=62288]Verschriebenes etoricoxib auf Rezept[/url]
670954 255269I liked than you might be right now. 846858