సూపర్ స్టార్ మహేష్ బాబుకు విదేశీ పర్యటనలకు విడదీయరాని సంబంధముంది. ఏడాదికి కనీసం నాలుగు సార్లు ఫారిన్ ట్రిప్ కు తన కుటుంబంతో కలిసి వెళ్తుంటారు మహేష్. ఈ ఏడాది కూడా పలు మార్లు ఫారిన్ ట్రిప్ వేశారు. సర్కారు వారి పాట విడుదలకు ముందు ఒకసారి, విడుదలయ్యాక మరోసారి వెళ్లి వచ్చారు.
ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను మొదలుపెట్టారు. ఒక చిన్న షెడ్యూల్ కూడా పూర్తయింది. దసరా తర్వాత సెకండ్ షెడ్యూల్ ఉంటుందని స్వయంగా నిర్మాత ప్రకటించాడు. అయితే ఈలోగా మహేష్ రెండు వారాల ఫారిన్ ట్రిప్ తెరమీదకు వచ్చింది.
వచ్చే వారం మహేష్ స్పెయిన్ వెళ్తున్నాడట. రెండు వారాల తర్వాత తిరిగి వస్తాడట. ఈలోపు త్రివిక్రమ్ సెకండ్ షెడ్యూల్ పై మరోసారి వర్క్ చేస్తాడని సమాచారం. ఇంతకీ ఈసారి మహేష్ ఫారిన్ ట్రిప్ దేనికోసం? హెల్త్ చెకప్ అని కొందరు అంటున్నారు. లేదు, ఇది సరదా ట్రిప్ అన్నది మరికొందరి వెర్షన్.
456280 470368Perfectly indited content , thanks for selective details . 94206
28124 872460Only a smiling visitant here to share the love (:, btw fantastic style and style . 29535
240409 835498An very fascinating go by way of, I could not concur entirely, even so you do make some actually legitimate factors. 734162
761885 616882Thank you for your really good information and feedback from you. san jose car dealers 368347
765378 951330you use a fantastic weblog here! do you require to make some invite posts on my weblog? 56383
490280 353766A thoughtful insight and tips I will use on my internet site. Youve naturally spent some time on this. Congratulations! 745034