Switch to English

ఏటీఎం ద్వారా ఇడ్లీ.. నిముషాల్లో వేడి వేడిగా..! వైరల్ అవుతోన్న వీడియో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం మెషీన్లు చూశాం. కానీ.. ఇడ్లీలు అందించే ఏటీఎం చూశారా..? దీనిని నిజం చేశారు బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సరేశ్ చంద్రశేఖరన్, శరణ్ హిరేమత్. 2016లో కుమార్తె అనారోగ్యానికి గురైనప్పుడు అర్ధరాత్రి ఇడ్లీ దొరక్క అవస్థ పడ్డారు హిరేమత్. తనకెదురైన అనుభవంతో ఫ్రెషాట్ రోబోటిక్స్ అనే స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి ఆటోమేటెడ్ ఇడ్లీ యంత్రాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే..

12 నిముషాల్లో 72 ఇడ్లీలు..

ఇడ్లీ ఏటీఎం లేదా ఇడ్లీ బాట్ గా పిలిచే ఈ యంత్రం కేవలం 12 నిముషాల్లోనే 72 ఇడ్లీలను సప్లయ్ చేస్తుంది. నిమిషం వ్యవధిలో చట్నీ, పొడితో సహా ఆర్డర్ చేసిన ఇడ్లీ ప్యాక్ రూపంలో వస్తుంది. అక్కడే తినొచ్చు.. లేదంటే పార్శిల్ తీసుకెళ్లొచ్చు. 24×7 అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. త్వరలో దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఏటీఎం వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రెషాట్ మెనూ వస్తుంది. అందులో ఆర్డర్ చేసి ఆన్ లైన్ పేమెంట్ చేస్తే 55 సెకన్లలోనే ఏటీఎం నుంచి నగదు వచ్చినట్టు.. ఇడ్లీ ఏటీఎం నుంచి వేడి వేడి ఇడ్లీ మన ముందు ఉంటుంది.

మరిన్ని అల్పాహారాల ఏటీఎంలు..

ప్రస్తుతం ఈ ఇడ్లీ ఏటీఎంకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. నెటిజన్ల నుంచి ఈ ఏటీఎంకు మంచి స్పందన వస్తోంది. ఏ సమయంలో అయినా మంచి ఆహారం దొరికేలా మంచి ఆలోచన చేశారని స్టార్టప్ కంపెనీ నిర్వాహకులను ప్రశంసిస్తున్నారు. రాబోయే రోజుల్లో దోసె బోట్స్, రైస్ బోట్స్, జ్యూస్ బోట్స్ వంటి ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు వారు తెలిపారు. అల్పాహారం కోసం దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన తొలి ఆటోమేటెడ్ మిషన్ ఇదే కావడం విశేషం.

14 COMMENTS

  1. Lego gives you a daily boost of creativity and imaginative.
    I can’t help but be excited about building my very own Lego dungeon. quality LEGO Projects Lego sets have the ability to transport me into new worlds.
    Each Lego set is so detailed, it’s like we’re actually living in the
    bricks. Classic Lego Sets are great for beginners as they offer endless possibilities
    to build and create.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...