Switch to English

రాశి ఫలాలు: శనివారం 15 అక్టోబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం

సూర్యోదయం: ఉ.5:57
సూర్యాస్తమయం: సా.5:41
తిథి: ఆశ్వయుజ బహుళ షష్ఠి రా.తె.5:32 వరకు తదుపరి బహుళ సప్తమి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: మృగశిర రా.11:17 వరకు తదుపరి ఆరుద్ర
యోగం: వరీయొన్ మ.3:56 వరకు తదుపరి పరిఘ
కరణం:గరజి .సా.4:45 వరకు తదుపరి వనిజ
దుర్ముహూర్తం:ఉ.5:57 నుండి 7:36 వరకు
వర్జ్యం : లేదు
రాహుకాలం:ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం :6:12 నుండి 7:40 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:36 నుండి 5:24 వరకు
అమృతఘడియలు:మ.1:38 నుండి 3:27 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:38 నుండి మ. 12:25 వరకు

ఈరోజు (15-10-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు.

వృషభం: వ్యాపారాలు విస్తరిస్తారు. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం: స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.

సింహం: చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

తుల: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార వ్యవహారాల ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. నిరుద్యోగప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు: వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

మకరం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.

కుంభం: వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

మీనం: ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...