రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం బాలీవుడ్ సినిమాలను సైతం పక్కకు నెట్టి ఆల్ ఇండియా రికార్డును సొంతం చేసుకుంది. అద్బుత చిత్రంగా బాహుబలి సినిమా ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయింది. అలాంటి అద్బుతం ఆవిష్కరించిన తర్వాత జక్కన్న తీస్తున్న కొత్త సినిమా ఆర్ఆర్ఆర్. సహజంగానే అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. తెలుగు సూపర్ స్టార్స్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటిస్తున్న ఆ సినిమా అంచనాలు పెంచేలా రచయిత మధన్ కార్కి వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఒక్కో సీన్ అద్బుతంగా ఉంటుంది. బాహుబలి సినిమాలోని సీన్స్ కు పది రెట్ల అద్బుతంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి. సినిమాలోని ప్రతి సీన్ కూడా ప్రేక్షకులకు ఒల్లు గగుర్లు పొడిచేలా ఉంటాయి. బాహుబలి సినిమాను మించి మరీ ఆర్ఆర్ఆర్ ను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు అంటూ మధన్ కార్కి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
బాహుబలి సినిమాలో కొన్ని సీన్స్ మాత్రమే రొమాలు నిక్కబొడ్చుకునేలా ఉంటాయి. కాని ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం ప్రతి సీన్ అలాగే ఉంటుందని ఆయన అన్నాడు. స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అలరించబోతున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జులై లేదా చివరి వరకు వచ్చే అవకాశం ఉంది.
58914 333020Glad to be one of many visitants on this awful web web site : D. 389611
465175 391569Spot ill carry on with this write-up, I truly think this site requirements a fantastic deal far more consideration. Ill oftimes be once far more to see far a lot more, numerous thanks that information. 991109
543403 531235Hiya! awesome blog! I happen to be a everyday visitor to your internet site (somewhat more like addict ) of this internet site. Just wanted to say I appreciate your blogs and am seeking forward for more to come! 547441
652676 328627I discovered your web site site online and check many of your early posts. Maintain on the top notch operate. I just now additional your Feed to my MSN News Reader. Looking for forward to reading considerably a lot more from you locating out later on! 252576
649706 264808Disgrace on the search Google for no longer positioning this post higher! Come on over and discuss with my web site. 643773
793652 222228A blog like yours need to be earning much dollars from adsense.~::- 607246