తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న ప్రధాని మోదీకి మరోసారి అవకాశమిస్తే.. తెలంగాణ, ఏపీని మళ్లీ కలిపేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ లో రిజర్వాయర్ శంకుస్థాపన అనంతరం మాట్లాడారు. ‘తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని చాలెంజ్ చేస్తున్నా. కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి రాష్ట్రంలో పాలమూరు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు, 8 ఐఐఎం, 16 ఐసెర్ లు ఉత్తర భారతం, బీజేపీ పాలిత ప్రాంతాలకు మంజూరు చేసి తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు’.
‘గిరిజన విశ్వవిద్యాలయం అడిగితే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. దేశం, ధర్మం.. అనే మాటలే కానీ ప్రధాని మోదీ వాస్తవంలో చేయటం లేదు. ఏది అడిగినా మోదీ పట్టించుకోవడం లేదు. మోదీ కేవలం ఉత్తర ప్రదేశ్, ఉత్తర భారతానికే ప్రధానిలా వ్యవహరిస్తున్నారు. ప్రధాని తెలంగాణను పట్టించుకోకుండా ఉంటే ఇక్కడి బీజేపీ నేతలు ఏం చేస్తున్నట్టు..? బీజేపీ మనకు అవసరమా..? అని ప్రశ్నించారు.
360844 362839Just wanna comment which you have a extremely good internet web site , I adore the design it really stands out. 90878
295292 522113Thanks for the post. I like your writing style – Im trying to start a blog myself, I feel I may well read thru all your posts for some suggestions! Thanks once more. 233180
786162 890913I enjoyed reading your pleasant web site. I see you offer priceless info. stumbled into this internet site by chance but Im confident glad I clicked on that link. You certainly answered all of the questions Ive been dying to answer for some time now. Will definitely come back for much more of this. 851785
18374 761240Respect to site author , some good selective details . 337197
719456 711798Precisely what I was searching for, thankyou for putting up. 425693
54466 779127Billiard can be a game which is mostly played by the high class individuals 852145
497895 726487Thanks for all your efforts which you have put in this. very fascinating data. 408612
294461 884805Housing a different movement in a genuine case or re-dialed model. 524407
74116 735482I discovered your weblog website on google and check a couple of of your early posts. Proceed to preserve up the superb operate. I just additional up your RSS feed to my MSN Info Reader. In search of forward to reading extra from you later on! 222082