Switch to English

Krishna Vamsi: ప్రముఖ నటితో ‘రాఖీ’లాంటి సినిమా తీస్తా: కృష్ణవంశీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,836FansLike
57,764FollowersFollow

Krishna Vamsi: జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాఖీ’. అదే తరహాలో మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు కృష్ణవంశీ. రాఖీ సినిమాను ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రాఖీలాంటి సినిమా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుందా..? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

‘ఎన్టీఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఆయనతో కాదు కానీ.. రాఖీ తరహాలోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నాను. అది హీరోయిన్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్.. డిఫరెంట్ కాన్సెప్ట్.. అన్నీ కుదిరితే త్వరలోనే ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు. క్రియేటివ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ నుంచి వచ్చిన అప్డేట్.. మరో మంచి మెసేజ్ రానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2006లో విడుదలైన రాఖీ సినిమా సమాజంలో మహిళలు, యువతులపై జరుగుతున్న దురాగతాల్ని చూపించారు. చెల్లెలి కోసం ప్రాణంపెట్టే అన్న.. ఆమెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని పోరాడే పాత్రలో ఎన్టీఆర్ నటించారు.

సినిమా

తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు.. నితిన్ తో నాది హిట్ పెయిర్...

నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన...

లుక్కు అదిరింది దేవర..!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మొదటి భాగం సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ...

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు..

స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ...

షష్టిపూర్తి సినిమాలో కీరవాణి రాసిన పాట.. విడుదల చేసిన దేవి శ్రీ..

దిగ్గజ సంగీత దర్శకులు ఒక పాట కోసం కలిశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా సంగీతంలో ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఓ పాటను రాశారు....

Ram Charan birthday special: ‘మా హీరో అంతే..’ రామ్ చరణ్...

Ram Charan: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన హీరోను ఆరాధించే క్రమంలో సినిమా రిలీజ్ కు హంగామా చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు.....

రాజకీయం

సిస్కో మీటింగ్ లో రవీంద్రా రెడ్డి.. నారా లోకేష్ ఫైర్..!

ఐటీ సంస్థ సిస్కో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య నేడు ఎంవోయూ జరిగింది. ఐతే ఈ మీటింగ్ లో సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ హోదాలో ఇప్పాల రవీంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఇప్పాల...

పోలీసులతో క్షమాపణ చెప్పించడమేంటి జగన్.?

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ...

‘తమిళ – హిందీ’ రగడపై పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా.!

తమిళ మీడియాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారు. అయినా, తమిళ మీడియాకి ఎందుకు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్.. అదే స్క్రిప్ట్: మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.!

ఒకే స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతూ వుంటారు.! స్క్రిప్టు రైటర్లు కొత్తగా రాయడంలేదా.? కొత్తగా రాసిన స్క్రిప్టుని చదివి, అర్థం చేసుకుని, దాన్ని మీడియా మైకుల ముందు యధాతథంగా చెప్పలేని...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించేసిన విడదల రజనీ.!

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ మీద ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అరెస్టుకి తాను భయపడేది లేదంటూ...

ఎక్కువ చదివినవి

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి ఘన సత్కారం జరిగింది. చిరంజీవికి లైఫ్...

ఉగాది రోజు ఏ టైంకి ఏం చేయాలి..?

త్వరలో తెలుగు సంవత్సరాది వస్తుంది.. మనమంతా క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. తెలుగు వాళ్లు ఎంతో విశిష్టతగా జరుపుకునే తెలుగు పండగ ఉగాది. ఇంతకీ ఉగాది...

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలకు లక్షలు బెట్టింగ్...

ఇండియన్‌ సినిమా క్వీన్‌ రష్మిక

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న 'ఛావా' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యేసుబాయి పాత్రలో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఛావా సినిమా సూపర్ హిట్ కావడంతో...

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు..

స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ సమేతంగా అందరూ ఒకే చోట ఉంటున్నారు....