Switch to English

Bollywood: బంగారపు కేక్ రూ.3కోట్లు.. బర్త్ డేకి కట్ చేసిన నటి.. ఫొటోలు వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

Urvashirautela: గతేడాది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’లో బాలీవుడ్ (Bollywood) భామ ఊర్వశి రౌతేలా (Urvashirautela) బాసూ వేరీజ్ ది పార్టీ.. అంటూ సందడి చేసిన విషయం తెలిసిందే. గ్లామర్ పిక్స్ తో ఎప్పుడూ సోషల్ మీడియాలో అలరిస్తుంది. ప్రస్తుతం తన పుట్టినరోజున కట్ చేసిన కేక్ సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచింది.

తన 30వ పుట్టినరోజు జరుపుకున్న ఊర్వశి ఏకంగా 3కోట్ల విలువైన బంగారపు కేక్ కోసి సర్ప్రైజ్ ఇచ్చారు. కోస్టార్, పాప్ సింగర్ యోయో హనీసింగ్ ఆమెకు బంగారపు కేక్ బహుమతిగా ఇచ్చి కట్ చేయించాడు. ఊర్వశి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘హనీ సింగ్.. ఇంతటి ప్రేమ చూపిన నీకెప్పటికీ రుణపడి ఉంటా’నని రాసుకొచ్చింది.

దీనిపై యోయో స్పందిస్తూ.. ప్రపంచంలోనే అందమైన మహిళ ఊర్వశి. ఆమెతో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాను. మరెవరూ మరొకరి కోసం ఇవ్వని గిఫ్ట్ ఆమెకు ఇవ్వాలనుకున్నా. అందుకే ఇంత ఖరీదైన కేక్ గిఫ్ట్ ఇచ్చా. ఇది చరిత్రలో నిలిచిపోతుంద’ని అన్నారు.

74 COMMENTS

  1. فلوکستین 10،fluoxetine،تهران دارو،tehrandarou

    اگر کسی با مصرف بیش از حد فلوکستین دچار
    بحرانهای پزشکی مانند غش، مشکل تنفسی
    و شرایط اورژانسی شد بلافاصله با مرکز 115 تماس بگیرید یا وی را به نزدیکترین مرکز درمانی انتقال دهید.
    قبل از انجام هرگونه عمل جراحی، پزشک یا
    دندانپزشک را از تمام محصولات مصرفی خود
    (از جمله داروهای تجویزی، داروهای بدون نسخه
    و محصولات گیاهی) مطلع کنید.
    گروه کوبل، به عنوان گروهی پیشرو در صنعت دارو
    و سلامت با ساختاری یکپارچه و با همکاری چندین شرکت بین‌المللی مانند سانوفی،
    آسترازنکا، نوارتیس و سینتون در حال فعالیت است.

    فلوکستین به شکل کپسول‌های ۱۰ و ۲۰ میلی‌گرم در بازار رایج
    است و برای درمان بیماری‌های افسردگی، اضطراب و وسواس جبری تجویز می‌شود.
    هرچند قطعا تاثیر داروهای ضدافسردگی به همراه روان‌درمانی بیشتر
    خواهد بود. در عین حال انجمن روانشناسی آمریکا فلوکستین را برای
    درمان افسردگی شدید بسیار توصیه کرده است.
    لازم است بدانید که واکنش آلرژیک جدی در مورد قرص فلوکستین نادر است.

    با این وجود اگر واکنش آلرژیک
    جدی‌ای مثل علائم پوستی، خارش، تورم
    (مخصوصا در صورت، زبان و گلو)، گیجی شدید
    و اختلال تنفسی را تجربه کردید به
    سرعت از مرکز فوریت‌های پزشکی کمک بگیرید.
    با توجه به این‌که لیست عوارض کامل نیست ممکن است با عارضه‌ای برخورد کنید که ذکر
    نشده باشد.
    فلوکستین ممکن است چند هفته طول بکشد تا اثر کامل خود را نشان دهد.
    مهم است که در طول این مدت مصرف دارو را به طور منظم ادامه دهید و از قطع
    ناگهانی دارو خودداری کنید. اختلالات افسردگی پس از زایمان (با مشورت دکتر روانپزشک و
    دکتر زنان مصرف شود). شما باید ۱ الی ۲ هفته پس از مصرف دارو
    احساس بهتری داشته‌باشید اما
    ممکن است تا زمانی که احساس بهبودی بکنید ۴
    الی ۵ هفته طول بکشد. اگر از شکل مایع داروی فلوکستین استفاده
    می‌کنید دارو را با پیمانه‌ی مخصوص مصرف کنید.

  2. My programmer is trying to persuade me to move to .net from PHP.
    I have always disliked the idea because of the costs.
    But he’s tryiong none the less. I’ve been using WordPress on several websites for about a year and am worried
    about switching to another platform. I have heard very good
    things about blogengine.net. Is there a way I can transfer all my
    wordpress posts into it? Any kind of help would be greatly appreciated!

  3. What i don’t realize is actually how you’re not actually much more neatly-favored than you might be now.

    You’re so intelligent. You understand therefore significantly in the case of this subject, produced me in my view imagine it from so
    many varied angles. Its like women and men are not interested except it
    is something to accomplish with Lady gaga! Your own stuffs great.
    Always care for it up!

  4. Have you ever considered about including a
    little bit more than just your articles? I mean, what you say is important and all.
    Nevertheless think about if you added some great visuals or video clips to give your posts more, “pop”!

    Your content is excellent but with pics and video
    clips, this blog could certainly be one of the very best
    in its niche. Wonderful blog!

  5. Great website you have here but I was curious if you knew
    of any forums that cover the same topics talked about in this
    article? I’d really like to be a part of online community where I can get comments from other knowledgeable people that
    share the same interest. If you have any recommendations, please let me know.
    Appreciate it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...