Switch to English

‘సాహో’రే: డార్లింగ్‌ ప్రభాస్‌కి ‘సూపర్‌’ సపోర్ట్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సాహో’ తమిళనాట బిగ్‌ సపోర్ట్‌ని దక్కించుకుంది. తమిళనాట సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు, తామంతా ప్రభాస్‌ని ‘డార్లింగ్‌’లా భావిస్తున్నామంటున్నారు. అలా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు, ప్రభాస్‌ని ‘డార్లింగ్‌’ అనుకోవడానికి బలమైన కారణమే వుంది. గతంలో ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘బుజ్జిగాడు’ సినిమా గుర్తుందా.? అందులో ప్రభాస్‌, రజనీకాంత్‌కి పెద్ద ఫ్యాన్‌.

అంతే కాదు, తమిళంలో డైలాగులు అదరగొట్టేస్తాడు ఆ సినిమాలో. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తాను రజనీకాంత్‌కి పెద్ద అభిమానినేనని ప్రభాస్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో రజనీకాంత్‌ అభిమానులు, ప్రభాస్‌ ‘డార్లింగ్‌’ నేచర్‌కి ఫిదా అయిపోయారు. మరోపక్క విజయ్‌ అభిమానుల్లో మాత్రం ప్రభాస్‌ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రభాస్‌ని సపోర్ట్‌ చేస్తోంటే, కొందరు వ్యతిరేకిస్తున్నారు. అజిత్‌ అభిమానులు సైతం, ప్రభాస్‌కి జై కొడ్తున్నారు. అజిత్‌ హీరోగా రూపొందిన ‘బిల్లా’ సినిమా తెలుగు రీమేక్‌లో ప్రభాస్‌ హీరోగా నటించిన విషయం విదితమే.

సోషల్‌ మీడియా వేదికగా నిన్నంతా ప్రభాస్‌ పేరు మార్మోగిపోయింది.. అదీ తమిళ సినీ అభిమానుల కారణంగా. అయితే, వాళ్ళంతా తమిళంలోనూ విడుదలవుతున్న ‘సాహో’ని ఆదరిస్తారా.? లేదా.? అన్నది వేరే చర్చ. తమిళ వెర్షన్‌ ప్రమోషన్‌ కోసం చెన్నయ్‌కి వెళ్ళిన ప్రభాస్‌, అక్కడి అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడన్నది సోషల్‌ మీడియాలో సందడి ద్వారా స్పష్టమవుతోంది. ‘సాహో’ పాన్‌ ఇండియా సినిమా. ‘బాహుబలి’ స్థాయిలో ఇండియన్‌ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టాలన్నది ‘సాహో’ టీమ్‌ ప్లానింగ్‌. అందుకు తగ్గట్టే భారీగా ఖర్చు చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే ప్రచారం ముమ్మరం చేశారు.. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....