Switch to English

ఏప్రిల్ 7 తరువాత కేసీఆర్ చెప్పినట్టే జరుగుతుందా?

తెలంగాణలో లాక్ డౌన్ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. లాక్ డౌన్ తరువాత కేసులు సంఖ్య పెరుగుతున్నా, పర్సెంటేజ్ మాత్రం తక్కువగా ఉండటంతో లాక్ డౌన్ వ్యవస్థ సక్సెస్ అవుతున్నట్టు అనుకోవాలి. దీనిని ఏప్రిల్ 14 వరకు కఠినంగా అమలు చేస్తే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయని అనుకోవాలి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 70 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లో 11 మందికి నెగెటివ్ వచ్చినట్టుగా ఈరోజు కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు లేకపోవడంతో, విదేశాల నుంచి మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిపైనే ఇప్పుడు పూర్తి నిఘా ఉన్నది. వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. టెస్టులు చేస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వైరస్ సోకుతున్నది. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నది కాబట్టి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు బయటకు వెళ్లేందుకు అనుమతులు లేరు. వారంతా ఇప్పుడు హోమ్ క్వారెంటైన్ ఉన్నారు. ఏప్రిల్ 7 వ తేదీతో హోమ్ క్వారెంటైన్ ముగుస్తుంది. కాబట్టి, ఏప్రిల్ 7 వరకు జాగ్రత్తగా ఉండాలసిన అవసరం ఉన్నది. ఆ సమయం వరకు కొత్తగా వచ్చే కేసుల సంఖ్య తగ్గించుకోగలిగితే లాక్ డౌన్ చాలా వరకు సక్సెస్ అయినట్టే అని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకోసమే కఠినమైన నిబంధనలు విధించినట్టు కేసీఆర్ తెలిపారు.

వలస కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో దాదాపుగా 4 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్టుగా కేసీఆర్ తెలిపారు. వారందరికి ఉండేందుకు వసతి కల్పించడంతో పాటుగా ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం లేదా గోధుమలు ఇవ్వడంతో పాటుగా, ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున డబ్బులు అందజేయాలని అన్నీ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు కేసీఆర్ తెలిపారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

మహాసముద్రంను ఈదేది వాళ్లిద్దరేనా?

ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి. ఆ చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయ ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసి మరో రెండు మూడు...

కరోనా అలర్ట్‌: తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బెటరేగానీ.??

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజూ 50 కేసులకు అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొరుగున వున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలే కాదు, ఒరిస్సాలోనూ కేసుల...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...