Switch to English

కరోనా వైరస్‌: ఈ భయాలకు మందు దొరికేదెలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ వచ్చినా, 80 శాతం మందికి ప్రత్యేకంగా ఎలాంటి వైద్యం అవసరం లేదని సాక్షాత్తూ వైద్య నిపుణులే చెబుతున్నారు. 20 శాతం మందికి ఆసుపత్రిలో చికిత్స తప్పదనీ, వీరిలోనూ కొందరికి మాత్రమే క్రిటికల్‌ కేర్‌ ట్రీట్‌మెంట్‌ అవసరమన్నది డాక్టర్ల వాదన. ప్రభుత్వాలు కూడా ఈ దిశగానే ప్రజల్లో కరోనా వైరస్‌ పట్ల నెలకొన్న భయాల్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, చాలా వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది గనుక, పెద్ద వాళ్ళపై, పిల్లలపై ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా వుంటుంది గనుక.. ‘సోషల్‌ డిస్టెన్స్‌’ తప్పదనీ, లాక్‌ డౌన్‌ ఒక్కటే సరైన మందు అనీ అవగాహనా కార్యక్రమాల్ని తెరపైకి తెస్తున్నాయి ప్రభుత్వాలు.

‘లాక్‌ డౌన్‌’ కారణంగా, దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతోంది. భారతదేశానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు ఇది. ప్రపంచంలోని అన్ని దేశాలదీ ఇదే దుస్థితి. మన దేశానికి వస్తే, ఈ ఆర్థిక సంక్షోభాన్ని మనం తట్టుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కరోనా వైరస్‌ని ఎదుర్కోవడం ఎంత కష్టమో, దానికి వంద రెట్లు కష్టం ముందు ముందు ఆర్థిక వ్యవస్థని బాగు చేయడం. కానీ, తప్పదు.! ‘కరోనా మరణాల కంటే ఎన్నో రెట్లు ఆకలి చావులు వుంటాయి..’ అనే అభిప్రాయం ఆర్థిక రంగ నిపుణుల్లో కన్పిస్తోంది. కానీ, ‘ఎవరూ భయపడాల్సిన పనిలేదు.. అన్ని చర్యలూ తీసుకుంటున్నాం..’ అని కేంద్రం చెబుతోంది.

ఈఎంఐల మీద మారటోరియం కొంత ఉపశమనమే అయినా, అది ముందు మరింత భయానక పరిస్థితిని లోన్లు తీసుకున్నవారికి కలిగిస్తుంది. క్రెడిట్‌ కార్డుల బిల్లులు కావొచ్చు, మరొకటి కావొచ్చు.. జనం పరిస్థితి రానున్న రోజుల్లో ఊహించలేం. అన్ని సమస్యల్నీ అడ్రస్‌ చేయాల్సిన కేంద్రం, కొన్ని సమస్యలకు ‘చిట్కాలు’ చెబుతూ, పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయంటే, ఆ విమర్శల్ని లైట్‌గా తీసుకునే పరిస్థితి కాదిది.

ఏమో, భవిష్యత్‌ ఎలా వుంటుందోగానీ, ఆశావహ దృక్పథంతో ప్రస్తుతానికైతే కరోనా వైరస్‌ని జయిద్దాం. ఆ తర్వాత, ఆర్థిక పరిస్థితి గురించి అంటారా.? ఎప్పుడో జరిగేదానికి గురించి ఏం ఆలోచిస్తాం.? ఇప్పటికప్పుడు మనం బతకడం ముఖ్యం కదా.!

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...