తెలంగాణ తో పాటు తెలుగు వారందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్ స్థానంను దక్కించుకునేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. దివంగత నోముల నరసింహయ్య తనయుడు భగత్ ను రంగంలోకి దించారు. నాగార్జున సాగర్ నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వచ్చి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువ కప్పుకోవడంతో జానారెడ్డికి కష్టం తప్పదని ఆ పార్టీ నాయకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జానారెడ్డికి సన్నిహితుడు.. సాగర్ కాంగ్రెస్ లో కీలక నేత అయిన కడారి అంజయ్య ను తెరాసలోకి ఆహ్వానించిన కేసీఆర్ ఆ సందర్బంగా మాట్లాడుతూ సాగర్ లో టీఆర్ఎస్ రికార్డు విజయం సాధించడం ఖాయం అన్నాడు. జానారెడ్డి కి ఈ ఎన్నికల తర్వాత విశ్రాంతి ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సాగర్ ఉప ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం అవ్వాల్సిందే అంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రజల నుండి పుట్టిన తెరాస వారి దశాబ్దాల కలను నెరవేర్చింది. అందుకే ప్రజలు అన్ని ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ వెంట ఉంటున్నారని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
325258 890670Hi, Neat post. Theres a problem along together with your site in web explorer, could test this IE nonetheless could be the marketplace leader and a good portion of people will omit your exceptional writing because of this issue. 535402
612073 560821Approaches for dilution antimicrobial susceptibility beadlets for beagles that grow aerobically-fifth edition. 514709
498447 95145Oh my goodness! an incredible write-up dude. Thanks a ton Nevertheless We are experiencing concern with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person discovering identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 15131
643732 515757quite excellent put up, i undoubtedly really like this internet internet site, maintain on it 94818
255760 310418There is noticeably a bundle to learn about this. I assume you produced specific nice points in features also. 684089