Kareena kapoor: బాలీవుడ్ (Bollywood) స్టార్ నటిగా నటన, గ్లామర్, యాక్షన్ తో రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు కరీనా కపూర్ (Kareena kapoor). 2000లొ రివ్యూజీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కరీనా కెరీర్ అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే.. ఇన్నేళ్లలో కరీనా ఎప్పుడూ బాలీవుడ్ సినిమాల్లోనే కానీ.. దక్షిణాది సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి స్వయంగా కరీనానే ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
‘త్వరలో నేను దక్షిణాదిలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించబోతున్నా. ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నా. ఈ తరహా సినిమాలో ఇప్పటివరకూ నేను నటించలేదు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా. నేను దక్షిణాది భాషల్లో నటించాలని కోరుకుంటున్న అభిమానుల ఆసక్తిని అర్ధం చేసుకున్నా’నని అన్నారు. దీంతో ఆమె అభిమానుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. యశ్ నటిస్తున్న కన్నడ సినిమాలో కరీనా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ‘ది క్రూ’ సినిమాలో నటిస్తున్నారు.
It’s hard to come by knowledgeable people on this subject, but you seem
like you know what you’re talking about! Thanks
Great article. I’m experiencing some of these issues as well..
Ahaa, its good discussion on the topic of this article
here at this weblog, I have read all that, so now me also commenting at this place.
I every time spent my half an hour to read this blog’s
content daily along with a mug of coffee.
Hello! Someone in my Myspace group shared this
website with us so I came to look it over. I’m definitely loving the information. I’m book-marking and will be tweeting this to my followers!
Great blog and wonderful design.
Nice post. I learn something new and challenging on sites I stumbleupon everyday.
It’s always exciting to read through content from other writers and practice a little something from other sites.