రెండు వందల దేశాల అధ్యక్షులతో, ప్రధానులతో సత్సంబంధాలను కలిగి ఉన్నానని.. వారితో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడగలను అంటూ చెప్పుకునే కేఏ పాల్ తెలంగాణ రాష్ట్రంలో చెంపదెబ్బ తినాల్సిన పరిస్థితి వచ్చింది. క్రైస్తవ మత బోధకుడిగా కొనసాగిన సమయంలో ఆయనను ప్రతి ఒక్కరు దేవుడిగా ఆరాధించారు, కొలిచారు. కానీ ఎప్పుడైతే రాజకీయాలంటూ మీడియా లో సందడి చేయడం మొదలు పెట్టాడో… ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం మొదలు పెట్టాడో అప్పుడే ఆయన గౌరవం పోగొట్టుకున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ ప్రారంభించిన సమయంలో సీరియస్ గానే రాజకీయం చేస్తానంటూ రెగ్యులర్ గా ప్రజల్లో ఉండి ఉంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను నమ్మేవారు.
కానీ ఎన్నికలకు ముందు వచ్చి హడావిడి చేసి ఎన్నికల తర్వాత మళ్లీ అమెరికా వెళ్ళి పోతే ఎవరూ నమ్మడం లేదు. గత ఎన్నికల సమయంలో ఏపీలో అధికారంలోకి వస్తాం అంటూ హంగామా సృష్టించిన కే ఏ పాల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం మాదే అంటూ బీరాలు పలుకుతూ అన్నాడు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ప్రధాని నరేంద్ర మోడీ తనతో మాట్లాడితే లక్షల కోట్ల పెట్టుబడులను విదేశాల నుండి క్షణాల్లో తీసుకు వస్తాను అంటూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నాడు.
ఆయన ఉపన్యాసాలను ఆయన చర్చా కార్యక్రమాలను జనాలు కామెడీ కోసం చూస్తున్నామని చర్చించుకునే పరిస్థితికి ఆయన దిగజారాడు. అమెరికా అధ్యక్షుడితో డైరెక్ట్ గా మాట్లాడే స్థాయి నుండి ఒక జోకర్ గా కేఏ పాల్ దిగజారడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికి కూడా బయట దేశాల్లో అత్యంత గౌరవ ప్రదమైన వ్యక్తి గా కొనసాగుతున్న కే ఏ పాల్ ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో పరువు నిలుపుకునే ఈ విధంగా పనులు చేయాలంటూ ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
800571 234688Youd outstanding guidelines there. I did a search about the field and identified that quite likely the majority will agree along with your internet page. 70665
794387 800041forty men and women that work with all the services Oasis provides, and he can be a quite busy man, he 877124
823692 280681Up to now, you need to term of hire an absolute truck or van and will also be removal equipments to valuable items plus look at the new destination. From the long run, which end up with are couple of items except anxiety moreover stress and anxiety. removals stockport 111976
543305 255698certainly like your web site but you need to have to check the spelling on several of your posts. Several of them are rife with spelling troubles and I locate it really troublesome to tell the truth nevertheless I will certainly come back once again. 486891
829518 338550Wow post thanks! We believe your articles are fantastic and want a lot more soon. We enjoy anything to do with word games/word play. 278752
279133 102989Spot on with this write-up, I really assume this internet site wants way much more consideration. Ill probably be once a lot more to read far more, thanks for that information. 803187