జాన్వీ కపూర్‌ పెళ్ళి తిరుపతిలో.. వరుడెవరో.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,099FansLike
57,764FollowersFollow

సినిమాల్లో చాలా బిజీ అవుతున్న జాన్వీ కపూర్‌, పెళ్ళి విషయమై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పెళ్ళి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలోనే జరుగుతుందని ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. అప్పుడే జాన్వీ, తన పెళ్ళి గురించి ఎందుకు మాట్లాడుతున్నట్లు.? అంటే, దానికీ ఓ పెద్ద కథ వుంది. మరీ పెద్దదేమీ కాదు, చిన్న కథే. ఓ సందర్భంలో ఆమెపైకి ‘మీ పెళ్ళెప్పుడు.?’ అని మీడియా నుంచి ఓ రొటీన్‌ ప్రశ్న దూసుకొచ్చింది.

‘అప్పుడే నాకు పెళ్ళేంటి.?’ అని పరమ రొటీన్‌ ఆన్సర్‌ ఇవ్వకుండా, జాన్వీ కపూర్‌ పై విధంగా చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్నాననీ, పెళ్ళంటూ జరిగితే అది తిరుమలలోనేనని చెప్పిన జాన్వీ కపూర్‌, ఇప్పటికైతే వరుడి గురించిన ఆలోచన కూడా ఏమీ లేదని తేల్చేసింది. జాన్వీ తల్లి శ్రీదేవి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఇప్పటికీ శ్రీదేవి బంధువులు చిత్తూరు జిల్లాలో వున్నారు. వీలు కుదిరినప్పుడల్లా శ్రీదేవి, తన బంధువుల్ని కలిసేందుకు చిత్తూరుకి వస్తూ వుండేది.

Also Read: జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ.. విజయ్‌ దేవరకొండతోనా.?

శ్రీదేవి మాత్రమే కాదు, బోనీ కపూర్‌ కూడా చిత్తూరు జిల్లాకి వచ్చి వెళుతుండేవాడు. శ్రీదేవి అకాల మరణంతో చిత్తూరులో ఆమె బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంగతి పక్కన పెడితే, ఇటీవల జాన్వీ కపూర్‌, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది.. అదీ తెలుగందం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తుల్లో.

పదహారణాల తెలుగమ్మాయిలా జాన్వీ కపూర్‌ కనిపించేసరికి చాలామంది అవాక్కయ్యారు. కొందరు ఆమెని గుర్తుపట్టలేకపోయారు కూడా. ఏదిఏమైనా, ఇప్పుడు జాన్వీ కపూర్‌ పెళ్ళి వార్త సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. జాన్వీ తన పెళ్ళి విషయమై ఇంత చక్కటి అవగాహనతో వుందంటే, వరుడెవరో కూడా ఆమె డిసైడ్‌ అయిపోయి వుంటుదంటూ బాలీవుడ్‌ మీడియా కథనాల్ని వండి వడ్డించేస్తోంది.

4 COMMENTS

సినిమా

Prakash Raj: ‘రామాయాణంపై నా వ్యాఖ్యలు ఏంటంటే..’ క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్...

Prakash Raj: ఇటివల ఓ వేదికపై రామాయణం గురించి నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. శ్రీరాముడు...

“హానెస్ట్ మూవీకి ప్రేక్షకుల మద్దతు”.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై కిరణ్ అబ్బవరం ఆనందం

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ...

Vijay Devarakonda: మూడు ప్రాజెక్టులూ క్రేజీనే.. విజయ్ దేవరకొండ లైనప్ సూపర్

Vijay Devarakonda: కెరీర్లో వరుస పరాజయాలు ఉన్నా ఆ హీరోకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దర్శక-రచయితలు ఆయనకు కథలు చెప్పడం మానలేదు. నిర్మాతలు ఆ...

Varun Tej: వరుణ్ తేజ్ కు గాయం.. శస్త్రచికిత్స, ఆరోగ్యస్థితిపై వివరాలు...

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటివల గాయపడిన సంగతి తెలిసిందే. చెల్లెలు నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. వాలీబాల్...

Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై పరువు నష్టం దావా.. క్రిమినల్...

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల దైవం శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మొత్తం హిందూ సమాజం...

రాజకీయం

Pawan Kalyan: ‘పవన్ త్వరగా కోలుకోవాలి..’ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆకాంక్ష

Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి దాదాపు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారు....

“పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయం”: పిడుగు హరిప్రసాద్

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తమదేనని, వారికి కడుపునిండా భోజనం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసన మండలిలో ప్రభుత్వ విప్ Pidugu Hariprasad అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లిలో కొత్తగా ఏర్పాటు...

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. నిడదవోలులో సీఎం చంద్రబాబు ర్యాలీ

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను...

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

ఎక్కువ చదివినవి

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణమిదే

Allu Arjun: వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో మరో స్టార్ హీరో కోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ ను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్..

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం సాధారణ...

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...