Switch to English

బిగ్ బాస్ 3 నామినేషన్స్: శ్రీముఖికి వెన్నుపోటు.. పొడిచిందెవరు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

బిగ్‌హౌస్‌లో బాబా భాస్కర్‌తో అత్యంత సన్నిహితంగా వుండే కంటెస్టెంట్‌ ఎవరు.? అంటే, ఠక్కున శ్రీముఖి పేరే వస్తుంది. కానీ, శ్రీముఖిని బాబా భాస్కర్‌ లైట్‌ తీసుకున్నాడు. కీలకమైన సమయంలో బాబా భాస్కర్‌ పొడిచిన వెన్నుపోటు నేపథ్యంలో శ్రీముఖి చాలా ఆవేదన చెందింది. ఇంతకీ, బాబా భాస్కర్‌ ఎందుకు వెన్నుపోటు పొడిచాడు.? అసలు విషయంలోకి వెళితే, సోమవారం కదా.. ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ నడిచింది. నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల ఫొటోల్ని, అగ్ని గుండంలో పడెయ్యాలన్నది బిగ్‌బాస్‌ ఆదేశం.

ఈ క్రమంలో మొత్తం కంటెస్టెంట్స్‌ని రెండు గ్రూపులుగా విడగొట్టారు. కెప్టెన్‌ బాబా భాస్కర్‌ గనుక, ఈ మొత్తం వ్యవహారానికి ఆయన పర్యవేక్షకుడు మాత్రమే. రవి కృష్ణ, శ్రీముఖి, హిమజ, శిల్పా చక్రవర్తి, మహేష్‌ విట్టా, పునర్నవి భూపాలంలకు అత్యధికంగా ఓట్లు వచ్చాయి నామినేషన్‌ ప్రక్రియలో. వారి నుంచి ఒకర్ని సేవ్‌ చేసే అవకాశం కెప్టెన్‌ బాబా భాస్కర్‌కి బిగ్‌బాస్‌ ఇచ్చాడు. శ్రీముఖినే బాబా భాస్కర్‌ సేవ్‌ చేస్తాడని అందరూ అనుకున్నారు.

Also Read: ఒపీనియన్‌ పోల్‌: బిగ్‌బాస్‌-3 తెలుగులో ఆ ‘రియాల్టీ’ వుందా.?

కానీ, అనూహ్యంగా బాబా భాస్కర్‌, రవికృష్ణని సేవ్‌ చేశాడు. దాంతో, శ్రీముఖి షాక్‌కి గురయ్యింది. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక, హౌస్‌లోకి వెళ్ళి శ్రీముఖి ఒంటరిగా బాధపడింది కూడా. ‘రవి కృష్ణని సేవ్‌ చేయడంలో తప్పు లేదు.. కానీ, ఆ తర్వాత బాబా భాస్కర్‌ నా వద్దకు వచ్చి, ఫీలయ్యావా.? సారీ.. అని అడగడం బాగాలేదు.’ అంటూ హిమజతో చెప్పుకుని శ్రీముఖి ఆవేదన వ్యక్తం చేసింది. భలే గేమ్‌ ఆడాడు బాబా భాస్కర్‌ అని శ్రీముఖి అంటే, హౌస్‌లో ఒకొక్కరి నిజస్వరూపం బయటపడ్తోందని హిమజ, శ్రీముఖిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.

నిన్న అనూహ్యంగా ఎలిమినేట్‌ అయిన అలీ రెజా మీద అభిమానంతోనే, అతని స్నేహితుడైన రవికృష్ణని బాబా భాస్కర్‌ సేవ్‌ చేసి వుంటాడని భావించొచ్చేమో. ఇదిలా వుంటే, ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది శిల్పా చక్రవర్తి.. అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, శ్రీముఖి ఈసారి తెలివిగా రాహుల్‌ సిప్లిగంజ్‌ని నామినేట్‌ చేయలేదు.

కానీ, రాహుల్‌ సిప్లిగంజ్‌ మాత్రం శ్రీముఖి పేరు చెప్పాడు నామినేషన్‌లో. దాంతో శ్రీముఖి బాగా హర్ట్‌ అయిపోయింది. ‘శ్రీముఖి ఫేక్‌గా అనిపించింది’ అని రాహుల్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో, శ్రీముఖి అసహనం పీక్స్‌కి వెళ్ళిపోయింది. నిజానికి, తనను శ్రీముఖి నామినేట్‌ చేయడం ఖాయమని మానసికంగా ఫిక్స్‌ అయ్యాడు రాహుల్‌. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు కూడా.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్ సాంగ్ అని విడుదల చేశారు. అయితే.....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...