Switch to English

మరోసారి జవాన్ కాంబో తెరపైకి!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ ఈ ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పఠాన్ తర్వాత మరోసారి 1000 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించాడు కింగ్ ఖాన్. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన డంకి చిత్ర విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తోన్న షారుఖ్, వచ్చే ఏడాది మరోసారి అట్లీతో కలిసి పనిచేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

షారుఖ్ కోసమే అట్లీ ప్రస్తుతం ఒక కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్టింగ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో దళపతి విజయ్ కీలక పాత్రను పోషించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఇంకా ప్రీప్రొడక్షన్ పనులు మొదలవ్వడానికి సమయం ఉంది కాబట్టి షారుఖ్ తన ముందు చిత్రాలు పూర్తి చేసుకోవచ్చు. 2025లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

షారుఖ్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను కూడా నిర్మిస్తుంది.

1 COMMENT

సినిమా

వేదిక హాట్ ఫోజులు.. చూస్తే అంతే సంగతులు..

ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది వేదిక. ఆమె నాజూకు అందాలను చూసి కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోతున్నారు. గతంతో పోలిస్తే ఆమె రచ్చ...

కన్నప్ప సినిమా అందరికీ నచ్చేలా తీశాం.. హీరో మంచు విష్ణు..!

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప రోజురోజుకూ అంచనాలు పెంచేస్తోంది. ఇందులో ఆయన కన్నప్ప పాత్రలో నటించారు. ముఖేష్ కుమార్...

తెలుగు భాష బూతులు మాట్లాడడానికేనా తమన్నా..?

సౌత్ సినీ పరిశ్రమలో రెండు దశాబ్ధాల కెరీర్ పూర్తి చేసుకున్న తమన్నా ఇప్పటికీ అదే క్రేజ్ తో కొనసాగుతుంది. గ్లామర్ తో పాటు గ్రామర్ కూడా...

హిట్-3 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ప్రేమ వెల్లువలో నాని, శ్రీనిధి..

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్-3 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు పార్టులు వచ్చి మంచి హిట్...

ఏజ్ గ్యాప్ కామెంట్స్.. ఇచ్చి పడేసిన సల్మాన్..!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న కొత్త మాట. హీరో హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్.. స్క్రీన్ మీద అందంగా కనిపించేందుకు కొన్ని...

రాజకీయం

తమిళనాడు నా జీవితాన్ని ప్రభావితం చేసింది.. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలు

దేశంలో భాషా పరమైన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో డీఎంకే దీన్ని బాగా హైలెట్ చేస్తోంది. హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాన్నే రాజకీయంగా మార్చేసింది. దానిపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ...

మాజీ మంత్రి విడదల రజనీకి అరెస్టు భయం.! అస్సలు లేదట.!

‘ఏం చేస్తారు.? మహా అయితే అరెస్టు చేస్తారు.. అంతే కదా.?’ అంటున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనీ. ఒకప్పుడు తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కనని చెప్పుకున్న విడదల రజనీ,...

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

ఎక్కువ చదివినవి

మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చార్రోయ్ సాంగ్ వచ్చేసింది..!

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా మ్యాడ్. యూత్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసింది. కళ్యాణ్ శంకర్...

జస్ట్ ఆస్కింగ్: కడప జిల్లాకి వైఎస్సార్ పేరెందుకు.?

ఇప్పటిదాకా వైఎస్సార్ జిల్లా.! ఇకపై వైఎస్సార్ కడప జిల్లా.! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్పు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కడప జిల్లాకి...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని పాటల్లో వేస్తున్న స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయని,...

ఉగాది రోజు ఏ టైంకి ఏం చేయాలి..?

త్వరలో తెలుగు సంవత్సరాది వస్తుంది.. మనమంతా క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. తెలుగు వాళ్లు ఎంతో విశిష్టతగా జరుపుకునే తెలుగు పండగ ఉగాది. ఇంతకీ ఉగాది...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి ఘన సత్కారం జరిగింది. చిరంజీవికి లైఫ్...