Switch to English

జనసేన స్ట్రైక్ రేట్ ఎంత.? గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు. అందులో, జనసేన పోటీ చేస్తున్నది 21 నియోజకవర్గాలు. ఇది అసెంబ్లీ లెక్క. బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది.? టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది.? వీటి కంటే, జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవల్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైసీపీ లెక్కలు తెప్పించుకుంటోంది.

టీడీపీ కూడా, జనసేన పోటీ చేస్తున్న సీట్లన్నీ ఆ పార్టీ గెలిచేలా, స్థానికంగా టీడీపీ శ్రేణులు జనసేన పార్టీకి పూర్తిగా సహకరించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ‘జనసేన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీదనే వుంది..’ అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతున్నారు.

బీజేపీ ఈ విషయంలో కొంచెం మీనమేషాల్లెక్కెడుతోందిగానీ, టీడీపీ పోటీ చేస్తోన్న అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నుంచి పూర్తిస్థాయిలో ఓటు ట్రాన్స్‌ఫర్ జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిస్తున్నారు.

టీడీపీలో కొందరు నెటిజనం, సోషల్ మీడియా వేదికగా జనసేనను కవ్విస్తున్నా గ్రౌండ్ లెవల్‌లో మాత్రం టీడీపీ – జనసేన కలిసి పనిచేస్తున్నాయి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోనూ, నిడదవోలు, తాడేపల్లి గూడెం తదితర నియోజకవర్గాల్లోనూ.. జనసేన పోటీ చేస్తున్న మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

జనసేనాని గతంలో ప్రకటించిన 98 శాతం స్ట్రైక్ రేట్ కాస్తా, ఇప్పుడు 100 శాతం స్ట్రైక్ రేట్ వరకు చేరుకునేలా పరిస్థితులు మారాయి. ఒక్కటంటే ఒక్క ఓటు కూడా, టీడీపీ – జనసేన – బీజేపీ దాటి బయటకు వెళ్ళకూడదన్న దిశగా మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి.

బీజేపీలోనూ కొందరు నేతలు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారు. ఒకటి నుంచి రెండు శాతమే ఓట్లు బీజేపీకి వున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా కీలకమే. అందుకే, బీజేపీని సైతం మరింతగా కలుపుకుపోవాలని టీడీపీ – జనసేన భావిస్తున్నాయి.

ప్రధాని మోడీ నిన్నటి పర్యటన తర్వాత ఏపీ బీజేపీలో గందరగోళం పూర్తిగా తొలగిపోయింది. టీడీపీ కంటే ఎక్కువగా జనసేనకు ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ మద్దతివ్వనుంది. జనసేన ఓట్లు బీజేపీకి కూడా అంతే అవసరం. మరీ ముఖ్యంగా పార్లమెంటు స్థానాల్లో.

మన కోసం జనసేన త్యాగం చేసిందన్న భావన బీజేపీ లోక్ సభ అభ్యర్థుల్లో వుంది. ఆ కారణంగా బీజేపీలో కొందరు కీలక నేతలు, జనసేన పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతిస్తున్నారు. జనసేనతోపాటు టీడీపీ వైపుకు కూడా బీజేపీ ఓటు బ్యాంకు మళ్ళనుంది పొత్తు ధర్మంలో భాగంగా.

ఈ ఐక్యతను దెబ్బ కొట్టేందుకు, వైసీపీ సోషల్ మీడియా వేదికగా వేస్తున్న చిల్లర వేషాలు అన్నీ ఇన్నీ కావు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...