పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పోసాని కృష్ణమురళిపై జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నారు. వెంటనే పోసాని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పోసాని కృష్ణ మురళిని ఘోరావ్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ మొత్తం వ్యవహారంపై పోసాని మరింత సీరియస్ ఆ ఉన్నాడు.
ఈ సమయంలో పోసానిపై జనసేన పార్టీ తెలంగాణ శాఖ నాయకులు విమర్శలు చేశారు. అసభ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి శాంతి భద్రతలకు భంగం కలిగించిన పోసానిని రాష్ట్రం నుండి బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. పోసాని ఇంటి పై దాడికి జనసేన పార్టీకి సంబంధం లేదని.. అది కావాలని కొందరు దుండగులు చేసి ఉంటారేమో అని.. జనసేన పార్టీ ని బదనాం చేసేందుకు అలాంటి పనులు కొందరు చేశారని.. జనసైనికులు అలాంటి పనులు చేయరు అంటూ వారు పేర్కొన్నారు.
203616 81304Hey, you used to write great, but the last several posts have been kinda boringK I miss your tremendous writings. Past several posts are just a bit out of track! come on! 697100
852943 27973You might find effective specific development of any L . a . Weight loss program and each and every youre incredibly crucial. To begin with level is an natural misplacing during the too a lot weight. shed belly fat 18349
406392 253424hi!,I like your writing so a lot! share we communicate much more about your post on AOL? I need an expert on this area to solve my issue. Perhaps thats you! Searching forward to see you. 319043
599316 520028I enjoy your writing style truly enjoying this internet site . 750939