Switch to English

జగన్‌ ఎఫెక్ట్‌: వెలుగు కోల్పోతున్న ఆంధ్ర’జ్యోతి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

తెలుగు మీడియాకి సంబంధించి, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ‘శత్రువు’ అనే స్థాయిలో చూసిన ఘనత ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకే చెల్లుతుందని చాలా మంది అంటుంటారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు కూడా. టీడీపీ ప్రత్యర్ధులైతే తమకూ ప్రత్యర్ధులే అన్నట్లుగా రాధాకృష్ణకు చెందిన మీడియా సంస్థలు వ్యవహరిస్తుంటాయి.

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా, నిలబడే ప్రయత్నం చేసి, రాధాకృష్ణ చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. ఏబీఎన్‌ ఛానెల్‌, ఆంధ్రజ్యోతి పత్రిక టీఆర్‌ఎస్‌ దృష్టిలో ఏంటీ తెలంగాణా ముద్ర వేసుకున్నాయి. అలా అధికార పార్టీ నుండి దాదాపుగా సహాయ నిరాకరణను ఎదుర్కొంటోంది ఆ సంస్థ. ఇప్పుడు తెలంగాణాలోనూ పరిస్థితి దారుణంగా తయారయ్యిందంటూ, మీడియా వర్గాల్లో రాధాకృష్ణ ఆయనకు చెందిన మీడియా సంస్థలకు సంబంధించి చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజార్టీతో అధికారం దక్కించుకుంది. దాంతో టీడీపీ శ్రేణులు నైరాస్యంలో పడిపోయాయి. సహజంగానే అధికార పార్టీ నేతలు యాక్టివ్‌గా ఉంటారు. పత్రికల్లో పార్టీకి సంబంధించిన ప్రకటనలు, వ్యక్తిగతంగా ఇమేజ్‌ పెంచుకునే ప్రకటనలు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికల్లోనే వేయించుకుంటుంటారు. దాంతో, ఆంధ్రజ్యోతికి అనధికారికంగా సహాయ నిరాకరణ, వైసీపీ నేతల నుండి ఎదురవుతోందని అనుకోవచ్చు. లోకల్‌ ఎడిషన్స్‌లో పార్టీలకు సంబంధించిన ప్రకటనలు తగ్గిపోయేసరికి, కాస్ట్‌ కటింగ్‌ చర్యలకు దిగుతోందట సంస్థ యాజమాన్యం. పరిస్థితుల్ని బట్టి, పేజీల్ని తగ్గించేస్తున్నారట కూడా.

మరోపక్క ప్రభుత్వం తరపున వచ్చే ప్రకటనలు కూడా ప్రయార్టీ బేస్‌ అవుతుండడంతో, అక్కడా దెబ్బ పడిందని అంటున్నారు. దాదాపు పదేళ్లు రాధాకృష్ణ తాలూకు మీడియా సంస్థల నుండి తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించిన వైఎస్‌ జగన్‌, ప్రత్యక్షంగా కక్ష సాధింపు చర్యలకు దిగకపోయినా, పరోక్షంగా దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చినట్లవుతోంది. మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారమే నిజమైతే, సదరు మీడియా సంస్థలు జిల్లాల్లోని కార్యాలయాల్ని ముందు, ముందు గణనీయంగా తగ్గించేసుకోబోతోందట.

4 COMMENTS

  1. 804108 306010It is a shame you dont have a donate button! Id most undoubtedly donate to this outstanding internet internet site! I suppose inside the meantime ill be happy with bookmarking and putting your Rss feed to my Google account. I appear forward to fresh updates and will share this blog with my Facebook group: ) 153168

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...