Switch to English

వాళ్లిద్దరి మధ్య నలిగిపోతున్న పవన్‌కళ్యాణ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఎన్నికల తర్వాత జనసేన పార్టీ పూర్తి స్థబ్దతకి లోనైంది. ఒక్కటంటే ఒక్క రాజకీయ కార్యక్రమం కూడా ప్రజల కోసం జనసేన ఈ మధ్య కాలంలో చేపట్టలేదు. పార్టీలతో అంతర్గతంగా సమీక్షలైతే జరుగుతున్నాయి కానీ, అవి కూడా అర్ధం పర్ధం లేని సమీక్షలేనన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అసలు జనసేన పార్టీలో ఏం జరుగుతోంది.? అమావాస్యకో, పున్నమికో ఓ ప్రెస్‌ నోట్‌ బయటికి వస్తోంది.

అప్పుడప్పుడూ పార్టీ కార్యాలయానికి పవన్‌ వెళ్లినట్లు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భజనలో మునిగి తేలుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తప్పనిసరి అన్న ఆలోచన చేస్తున్నారట పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఆ పదవిని నాదెండ్ల మనోహర్‌కి ఇచ్చే దిశగా ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే, ఆ పదవి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇస్తే, పార్టీకి మేలు జరుగుతుందని, నాదెండ్లకు ఆ పదవి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదనీ ఓ వర్గం గట్టిగా వాదిస్తోందట. దాంతో, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరినట్లు సమాచారం. లక్ష్మీ నారాయణ, నాదెండ్ల మనోహర్‌ ఇద్దరూ గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే, లక్ష్మీనారాయణ మాత్రం గట్టి పోటీ ఇచ్చారు. పైగా, ఆయనకు క్లీన్‌ ఇమేజ్‌ వుంది.

దాంతో, మెజార్టీ లక్ష్మీనారాయణ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ, పార్టీ నడవడానికి, రాజకీయ వ్యూహాలు అవసరం. ఆ వ్యూహాలు రచించడంలో నాదెండ్ల ధిట్ట అని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అసలే, పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ టైంలో ఈ కుమ్ములాటలు పార్టీకి మరింత చేటు తెస్తాయని, తొందరపాటు నిర్ణయాలు వద్దని పవన్‌ కళ్యాణ్‌కి పార్టీ సీనియర్లు సూచిస్తున్నారట. కాగా, లక్ష్మీ నారాయణ పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. నాదెండ్ల మనోహర్‌ కొన్నాళ్లు, దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా, మళ్లీ ఇప్పుడు యాక్టివ్‌ అవుతున్నారట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...