Switch to English

Iswarya Menon: హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఐశ్వర్య మీనన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,566FansLike
57,764FollowersFollow

Iswarya Menon: తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాల్లోనూ అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాను తన స్టన్నింగ్ అందాలతో షేక్ చేస్తోంది. తాజాగా ఐశ్వర్య మీనన్ పుట్టినరోజు జరుపుకుంటుండటంతో, అమ్మడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

Auto Draft

అయితే, తన సోషల్ అకౌంట్స్‌లో హాట్ లుక్స్‌తో నయా ఫోటోలన పోస్ట్ చేసి కాకరేపుతోంది ఈ చిన్నది. రెడ్ డ్రెస్‌లో అభిమానుల గుండెల్ని ఐశ్వర్య పిండేస్తోంది. స్టన్నింగ్ ఫిజిక్.. అదిరిపోయే సోయగం.. కలగలిసి ఈ బ్యూటీ చేసిన హాట్ గ్లామర్ షోను ఫ్యాన్స్ పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.

Auto Draft

ఇక ఐశ్వర్య మీనన్ త్వరలోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ‘స్పై’ మూవీలో హీరోయిన్‌గా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. మరి సోషల్ మీడియాను తన హాట్ లుక్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న ఈ బ్యూటీ, టాలీవుడ్ వెండితెరపై ఎలాంటి ఫైర్ పుట్టిస్తుందో చూడాలి.

Auto Draft

2 COMMENTS

 1. Trik bertaruh kartu poker yang baik dan aman
  Tapi banyak pula member yang belum mengenal sistem
  bermain online poker yang baik. Mereka cuma mencoba – coba sebab mungkin penasaran dan cuma membuang uang saja.
  Ada hal – hal dasar yang sepatutnya diamati dalam game poker.
  Untuk bermain poker online ada sebagian hal yang wajib dikenal
  supaya bisa bermain dengan baik dan merasa aman
  Pentingnya Memilih situs yang terpercaya
  Memilih website yakni cara bermain game poker yang aman. Keamanan saldo dalam pertaruhan kartu poker yakni hal yang sungguh-sungguh penting, oleh
  sebab itu pemilihan website judi online poker yang terpercaya sangat penting sekali,
  saldo dalam akun yaitu uang yang sudah didepositkan sebelumnya atau
  uang hasil kemenangan dalam pertaruhan. Apabila tidak aman maka
  akan sungguh-sungguh dirugikan sekali kita sebagai seorang bettor.
  Kecuali bisa diandalkan tentunya website tersebut
  harus sportif dan juga jujur dalam setiap pelayanannya, memudahkan seluruh
  transaksi masuk maupun keluar
  Memandang Waktu dan tempat bermain serta keadaan psikologis .
  Perhatikan juga waktu dan daerah bermain, jangan sampai waktu anda bermain game poker akan terganggu dengan aktivitas lainya.
  Waktu disini amat penting untuk memperoleh pertaruhan yang terbaik.
  Misalkan saja anda bermain di waktu rehat kerja, sedangkan waktu istirahat sungguh-sungguh
  dikontrol, bukan tak mungkin dikala kartu sedang baik
  waktu istirahat telah habis, karenanya kita akan mengalami
  kerugian seandainya tak cakap mengatasi putaran hal yang demikian.
  Begitupun daerah bermain, bermainlah di daerah yang tak ada gangguan dalam bermain nantinya, supaya dapat lebih
  fokus permainan hal yang demikian. Bila bisa mengatur keduanya berarti anda telah
  paham cara bermain kartu poker yang bagus.

  Observasi juga kondisi psikis ketika bermain game poker di laman Judi online poker Indonesia dan bandar Domino QQ Terpercaya poker online.
  Bisa ini tak ada kaitanya dengan kartu pegangan maupun yang akan keluar, melainkan mengamati keadaan psikologis saat bermain poker akan menentukan kenyamanan selama
  bermain nantinya, sebagai model saat anda merasa naik darah,
  lapar atau mengantuk sebaiknya jangan bermain poker game sebab dapat saja akan terganggu
  ditengah permainan.
  online poker betul-betul membutuhkan fokus yang tinggi supaya
  konsisten konsentrasi pada kartu, lawan dan juga taruhan yang berlangsung.
  Kekeliruan saja keadaan yang tidak bagus akan memperburuk dan mengganggu fokus,
  yang berdampak hal yang merugikan nantinya.
  Diatas ialah hal dasar yang patut dilihat dalam permainan kartu poker supaya member bisa mengenal metode bermain poker
  yang bagus dan aman.
  Jangan Lakukan Ini saat Bermain Game Pk Online
  Umum Paling Tidak Pemula Judi online poker, Poker, Domino, QQ, Blackjack, Capsa, Anggota Chip, kartu poker,
  Bonus New Situs, Promo website Judi kartu poker, Orisinil game poker Indonesia,
  Bandar poker game Terbaik, situs kartu poker Uang Melainkan, game poker Indonesia, Bonus online poker player baru untuk pertaruhan poker condong
  menyebabkan kesalahan lazim gara-gara kurangnya
  pengalaman dan keakraban bersama pertaruhan. Banyak player mantan pejuang akan memberitahu Anda bahwa inisiasi ke poker
  mengharuskan Anda untuk kehilangan pada mulanya sampai Anda jelas dan memperoleh
  menikmati game. Ini benar untuk tingkat tertentu.
  Melainkan bersama meniru beberapa anjuran dan prinsip-prinsip tertentu, pemula bisa jauhi kesalahan yang ditunaikan oleh beberapa besar pemula yang mulai segar dan studi untuk bermain poker.
  Kami akan memeriksa yang paling lazim dari
  kekeliruan pemain pemula menyebabkan dan mengungkapkan langkah untuk jauhi mereka untuk menaruh duit Anda.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’లో మరో నటి..! ఆసక్తిగా రన్ టైమ్

Tillu Square: డీజే టిల్లు (DJ Tillu) తో సక్సెస్ సాధించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)...

ఆయన్ను  మైండ్‌లో పెట్టుకునే ‘చారి 111’ రాశా – దర్శకుడు కీర్తీ...

'మళ్ళీ మొదలైంది'తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్... ఆ తర్వాత తీసిన సినిమా 'చారి 111'. 'వెన్నెల' కిశోర్ టైటిల్ రోల్ చేశారు. ఆయన...

Renudesai: రేణూ దేశాయ్ సలహా.. చక్కగా పాటిస్తున్న అకీరా..

Renudesai: ప్రముఖ నటి, దర్శకురాలు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్ (Renudesai) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం...

Chiranjeevi: ‘విశ్వంభర’లో అవకాశం, పాత్రపై సురభి కామెంట్స్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’ (Viswambhara). ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా...

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ మంచి మనసు.. ఒక్క మెసేజ్...

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ఏ హీరో సినిమా...

రాజకీయం

అవమానాల్ని దాటుకుని.. జనసేన భవిష్యత్ ప్రయాణమెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే...

Janasena: ఇరవై నాలుగు ప్లస్ మూడు.! జనసేనకి సరిపోతాయా.?

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లనీ, 3 లోక్ సభ సీట్లనీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కేటాయించగలిగారు. ఇలా అనడం కరెక్టా.? గెలిచే అవకాశం...

TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితా విడుదల

TDP-Janasena: త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ-జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఒక వేదికపై నుంచే టీడీపీ (Tdp) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), జనసేన...

బుజ్జగింపుల బాధ్యత పూర్తిగా చంద్రబాబుదేనట.!

టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా, టిక్కెట్లు దొరక్క అలకపాన్పు ఎక్కేవారి విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడే బాధ్యత తీసుకోనున్నారట స్వయంగా.! ఈ విషయమై డ్యామేజ్ కంట్రోల్ చర్యలు కావొచ్చు,...

బహిరంగ సభల్లో ఈ ‘భార్య’ ప్రస్తావన ఎందుకు.?

పవన్ కళ్యాణ్ భార్య మీదనో, చంద్రబాబు భార్య మీదనో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు అంత అక్కసు, అసహనం.? ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘మీ ప్రేమే నాకు మరింత ఉత్సాహం..’ అమెరికాలో అభిమానులతో చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కేంద్ర ప్రభుత్వం దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’తో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో...

PhonePe: ఇకపై ‘ఫోన్ పే’ పేమెంట్స్ కు మహేశ్ వాయిస్..!

PhonePe: టీ తాగినా, వస్తువులు కొనుగోలు చేసినా ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే. డబ్బులు చెల్లించగానే స్పీకర్ లో నగదు జమయిందనే వాయిస్ వస్తూంటుంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఫోన్ పే...

మద్యపాన నిషేధం ఓ డ్రీమ్.! నెరవేరని కల.!

తెలిసే అంటున్నారో.. తెలియక అంటున్నారోగానీ, ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలు, వైసీపీని నిండా ముంచేస్తున్నాయి.! మొన్నటికి మొన్న సీపీఎస్ రద్దు విషయమై, ‘అవగాహన...

Kamal Haasan: ‘సినిమా-రాజకీయం’ ఏదో ఒకటే చేయాలా..?: కమల్ హాసన్

Kamal Haasan: ‘రాజకీయాల్లో కొనసాగాలంటే సినిమాలు చేయకూడదనేం ఉంది..?’ అని ప్రశ్నించారు ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఓ ఇంటర్వ్యూలో మరో హీరో విజయ్ (Vijay) పొలిటికల్ ఎంట్రీ.. సినిమాలు...

ఆయన్ను  మైండ్‌లో పెట్టుకునే ‘చారి 111’ రాశా – దర్శకుడు కీర్తీ కుమార్

'మళ్ళీ మొదలైంది'తో దర్శకుడిగా పరిచయమైన టీజీ కీర్తి కుమార్... ఆ తర్వాత తీసిన సినిమా 'చారి 111'. 'వెన్నెల' కిశోర్ టైటిల్ రోల్ చేశారు. ఆయన సరసన సంయుక్తా విశ్వనాథన్ నటించారు. బర్కత్...