కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే ఓటు వేస్తున్న భారతీయ సినీ ప్రేక్షకులు ఈ ఏడాది పలు సినిమాలను భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో ఆదరించారు. ఈక్రమంలో పలు ప్రాంతీయ భాషా చిత్రాలు జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించాయి.. కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈక్రమంలో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ‘టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో ఓ జాబితా విడుదల చేసింది.
ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు అవార్డులతో దూసుకుపోతున్న ఈ సినిమాకు దక్కిన మరో గౌరవంగా చెప్పుకోవాలి. ఈ జాబితాలో తెలుగు నుంచి 3, తమిళం నుంచి 3, కన్నడ నుంచి 3, హిందీ నుంచి 1సినిమా ఉన్నాయి. టాప్ 10 సినిమాలు ఇవీ.. ఆర్ఆర్ఆర్ కు మరో గౌరవం..! 2022 మోస్ట్ పాపులర్ మూవీస్ లో నెం.1
- ఆర్ఆర్ఆర్
- ది కశ్మీర్ ఫైల్స్
- కేజీయఫ్-2
- విక్రమ్
- కాంతార
- రాకెట్రీ
- మేజర్
- సీతారామం
- పొన్నియన్ సెల్వన్
- 777 చార్లీ
From the magic of RRR to the charm of 777 Charlie, here are the #IMDbBestof2022 Top 10 Most Popular Indian Movies of the year 💛 https://t.co/IAv7hXqGeA
— IMDb (@IMDb) December 14, 2022
Terrific work! This is the type of info that should be shared around the internet. Shame on Google for not positioning this post higher! Come on over and visit my website . Thanks =)
796405 40707some truly intriguing info , well written and broadly speaking user genial . 932234
129102 912507This post is dedicated to all those who know what is billiard table; to all those that do not know what is pool table; to all those that want to know what is billiards; 574446
238608 266531I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 643501