గబ్బా టెస్టులో సత్తా చాటి బోర్డర్– గావస్కర్ ట్రోఫీని ముద్దాడిన భారత్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించడంతో భారత్ ఇటు పాయింట్లు, అటు ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానంలో నిలిచింది. ఇప్పుడు భారతీయులకు, టీమ్ ఇండియాకు మరో సర్ ప్రైజ్ దక్కింది. ఈ విజయంతో టీమ్ ఇండియా ఐసీసీ టెస్ట్ పాయింట్స్ 430తో పైకి ఎగబాకింది. తర్వాత న్యూజిలాండ్ 420, ఆస్ట్రేలియా 332 వరుస స్థానాల్లో నిలిచాయి.
ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్ 113 పాయింట్లతో వెనక్కు నెట్టి టీమిండియా 117.65 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇటివలే పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తో క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్ 118.44 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. భారత్ సాధించిన అపూర్వ విజయంపై ప్రధాని మోదీ ప్రశంసించారు.
454492 874167It is almost impossible to locate knowledgeable males and ladies during this topic, even so you sound like do you know what youre discussing! Thanks 530868
482418 132760There is noticeably a great deal to know about this. I believe you produced some good points in functions also. 669948
175788 41057Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this incredible like you organize your company at the moment. educational 447765
547636 825333I like what you guys are up also. Such intelligent work and reporting! Keep up the superb works guys Ive incorporated you guys to my blogroll. I believe itll improve the value of my website . 128221
244165 240548Aw, this was a truly nice post. In concept I wish to put in writing like this furthermore – taking time and actual effort to make an outstanding article nevertheless what can I say I procrastinate alot and not at all appear to get something done. 326217