సిడ్నీలో మూడో టెస్టులో భారత ఆటగాళ్లపై కొందరు ఆస్ట్రేలియన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఐసీసీ స్పందించడం.. సీఏ క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. దీంతో వివాదం ముగిసిందనే భావించారు. కానీ.. బ్రిస్బేన్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో మళ్లీ కొందరు ఆస్ట్రేలియన్లు భారత్ పేసర్ మహ్మద్ సిరాజ్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో టీమిండియా ఈ అంశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
వారంలోపే మళ్లీ అదే అవమానం జరగడంపై టీమ్ ఇండియా, బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మూడో టెస్టులో వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించే పనిలో ఇంకా సీఏ ఉంది. మళ్లీ కొందరు ఇదే పని చేశారు. జరిగిన ఉదంతంపై సీఏ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తూ.. 5 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్ (28), కెప్టెన్ పైన్ (38) క్రీజులో ఉన్నారు.
234874 803003Why didnt I consider this? I hear exactly what youre saying and Im so pleased that I came across your weblog. You truly know what youre talking about, and you made me feel like I really should learn much more about this. Thanks for this; Im officially a huge fan of your blog 575307
504006 558460hi, your web site is genuinely very good. I truly do appreciate your give very good outcomes 691376
571465 640529Paris Hilton: So lovely spending time with Manny and h 199056
922896 583482Aw, this was a really good post. In concept I wish to put in writing like this additionally ?taking time and actual effort to make an excellent article?nevertheless what can I say?I procrastinate alot and by no indicates seem to get something done. 61705
550687 225455I discovered your blog internet site on google and verify several of your early posts. Continue to maintain up the superb operate. I merely extra up your RSS feed to my MSN News Reader. Searching for forward to reading extra from you in a whilst! 982900