ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పింది. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో అధికారులు కూల్చిన సమాధులను ఆమె పరిశీలించారు. స్మశాన వాటికలో సమాధులను కూల్చి వేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదన్నారు. అయితే సంబంధిత కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకుని క్షమించాలంటూ విజ్ఞప్తి చేసింది. జరిగిన సంఘటన దురదృష్టకరమంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు చేసిన పనికి సంబంధిత కుటుంబ సభ్యులకు తాను క్షమాపణ చెబుతున్నట్లుగా ఆమె పేర్కొంది. సంఘటనకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఆమె ప్రకటించారు. పడగొట్టిన సమాధులను నిర్మించడంతో పాటు స్మశానవాటికను పూర్తి స్థాయిలో నిర్మించి అందిస్తామంటూ హామీ ఇచ్చారు.
751620 87675Superb weblog here! Furthermore your web site rather a great deal up quickly! What host are you the usage of? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as rapidly as yours lol 535252
914761 24466Thanks for helping out, superb info. 855021
437850 574121An fascinating discussion is worth comment. I believe that you need to write more on this topic, it may not be a taboo subject but usually folks are not enough to speak on such topics. To the next. Cheers 70783
3459 796651Taking a look ahead to see you. 671973