తొడకొట్టి బాలయ్యకి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే మనం ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ మరియు చేసిన హై వోల్టేజ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. వీటితో పాటు ఆయన చాలా కోపిష్టి అనే వార్తలు కూడా చాలా మంది వింటుంటారు. అప్పుడప్పుడు ఫాన్స్ మీద చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయనని దగ్గరగా చుసిన వాళ్ళు మాత్రం ఆయన ఎవరైనా తప్పు చేసినా, క్రమశిక్షణతో లేకపోతేనే కోపం వస్తుందని చాలా సార్లు చెప్పారు. అలాంటి బాలయ్య మీద ఒకప్పటి స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఇక విషయంలోకి వెళ్తే, గతంలో కుర్రకారుని తన మాయలో పడేసుకున్న హీరోయిన్ లైలా. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించని ఈ భామ, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో బాలకృష్ణ గారికి మీరు వార్నింగ్ ఇవ్వాల్సి వస్తే ఎలా ఇస్తారు అని అడిగితే ‘తను యాంకర్ ముందే తొడగొట్టి, బాలయ్య మ్యానరిజంని ఇమిటేట్ చేస్తూ..నాతో సినిమా చేయాలి లేకపోతే ఏసేస్తా’ అంటూ సరదాగా చేసి చూపించింది. కానీ ఇది చాలా సరదాగా చేసిన ఇమిటేషనే తప్ప సీరియస్ కాదు. బాలకృష్ణ – లైలా కాంబినేషన్ లో ‘ పవిత్ర ప్రేమ’ సినిమా వచ్చింది.

ప్రస్తుతం బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 105వ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది.

7 COMMENTS

సినిమా

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు: మండలిలో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా...

మహిళల శక్తికి వేనవేల వందనాలు: నారా లోకేష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh మహిళల శక్తి, సహనం, ప్రేమకు వేనవేల వందనాలు తెలుపుతూ ప్రత్యేక సందేశం ఇచ్చారు. మహిళలు కుటుంబం, సమాజం,...

Daily Horoscope: వృషభ, తుల రాశుల వారికి ఆర్థిక లాభ సూచనలు.. కొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరం

మార్చి 7, 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో కొంత ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది....

మూడు నెలల్లో 3,371 అధ్యాపక పోస్టులు భర్తీ: నారా లోకేష్

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం...

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...