Switch to English

హాట్ యాంకర్ ని గోకిన కుర్ర హీరో..!?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

సాధారంగా సినిమా స్టార్స్ తో టివి యాంకర్స్ కు మంచి పరిచయాలు ఉంటాయి. రెగ్యులర్ గా జరిగే సినిమా వేడుకల కోసమో, లేక ఇంటర్వ్యూ ల కోసమో వారిమధ్య మంచి సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే రీసెంట్ గా ఓ యాంకర్ కు ఓ అప్ కమింగ్ కుర్ర హీరో మంచి అఫర్ ఇచ్చాడట. అయితే ఆ కుర్ర హీరో ఆ యాంకర్ తో మిస్ బిహేవ్ చేసాడన్నది అసలు కథ.

ఆ వివరాల్లోకి వెలితే .. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా తనని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ తో ఆ కుర్ర హీరో మంచి పరిచయం పెంచుకున్నాడట. ఆ తరువాత ఆమె ఫోన్ నంబర్ అడిగి తీసుకుని .. నా సినిమాలో హీరోయిన్ కంటే నువ్వే చాలా బాగున్నావ్ !! నా నెక్స్ట్ సినిమాలో నువ్వే నా హీరోయిన్ అంటూ ఎదో అఫర్ ఇచ్చాడంట !! వెంటనే ఆ యాంకర్ కౌంటర్ వేస్తూ .. తనకు సినిమాలపై ఆసక్తి లేదని, జర్నలిస్టులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంటూ సదరు హీరోగారికి ఆమె వార్ణింగ్ ఇచ్చిందట ?

ప్రస్తుతం ఈ విషయం మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది. ఈ విషయం మీ టూ పరిధిలోకి వస్తుంది అని అంటున్నారు మీడియా జనాలు. అయితే వాస్తవానికి అక్కడ జరిగిన విషయం ఏమిటా అన్నది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న ఈ వ్యవహారంలో ఆ యాంకర్ ఎవరు ? ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరు ? అన్న ఆసక్తి ఎక్కువైంది జనాల్లో.

ప్రసుతం మీడియా పెరిగింది కాబట్టి .. యాంకర్స్ గా కెరీర్ మొదలు పెట్టిన వాళ్లలో చాలా మంది అందెగత్తెలు ఉన్నారన్న విషయం అందరికి తెలుసు. అయితే వాళ్లకు హీరోయిన్లుగా అవకాశం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు కానీ, ఆ అవకాశం మరోలా ఉంటేనే తప్పు. ప్రస్తుతం హీరోయిన్ అవ్వాలన్న వాళ్లు .. ఎలాగూ ఆ ప్రయత్నాల్లో ఉంటారు కదా .. అలాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తే బాగుటుంది. అంతే కానీ ఇష్టం లేని వాళ్లకు ఇలా అవకాశాలు ఇవ్వడం అంత కరెక్ట్ కాదేమో.

Related Posts

సన్నీలియోన్‌తో సునీల్‌ ‘చీకట్లో చితక్కొట్టుడు’

విద్య బాలన్ హాట్ ఫొటోస్

లిప్ లాక్ సీన్స్ చేస్తానన్నా ఛాన్స్ ఇవ్వట్లేదు..!

వామ్మో శృతి హాసన్ మరీ ఇంతలా పెంచేసిందా..!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...