బన్నీకి విలన్ గా మారిన ముద్దుగుమ్మ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,569FansLike
57,764FollowersFollow

ఈ మధ్య గ్లామర్ హీరోయిన్స్ చాలా మంది కేవలం గ్లామర్ పాత్రల్లోనే కాకుండా నటిగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో అటు నెగిటివ్ పాత్రల్లో కూడా నటించేందుకు సై అంటున్నారు. తాజాగా ఈ గ్లామర్ హీరోయిన్ కూడా ఇప్పుడు అచ్చంగా అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా భామ ఏమా కథ అంటే. ప్రస్తుతం కోలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయిన హన్సిక మోత్వానీ. తాజాగా ఓ తెలుగు సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పిందట.

ఆ వివరాల్లోకి వెళితే ..అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో హన్సిక ను ఓ మెయిన్ లీడ్ కోసం ఎంపిక చేశారట. అయితే అది పూర్తిగా నెగిటివ్ రోల్ అని తెలిసింది. ఈ కథను మలుపుతిప్పే పాత్ర కావడంతో ఈ అమ్మడు ఓకే అన్నదట. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సినా ఈ అమ్మడు సౌత్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసిన హన్సిక .. ఇప్పుడు అదే బన్నీకి విలన్ గా మారింది. ఇక తమిళంలో వరుస సినిమాలతో జోరుమీదున్న హన్సిక అటు టాలీవుడ్ లో కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుంది. మొత్తానికి ఓ పవర్ ఫుల్ పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించే ఈ సినిమాలో మాజీ హీరోయిన్ టబు కూడా నటుస్తున్నట్టు తెలిసింది. ఇక నేటినుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

10 COMMENTS

సినిమా

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన...

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

రాజకీయం

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

ఎక్కువ చదివినవి

“పెద్ది” ప్రమోషన్స్‌పై ఆందోళన అనవసరం!

“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు. కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు. అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం. కానీ ప్రమోషన్స్ ఒక్కటే సినిమాను కాపాడలేవు. భారీ ప్రమోషన్స్ చేసి...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి.. సింగిల్ స్క్రీన్...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పర్సంటేజ్ వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న Telugu Film Chamber of Commerce కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారుల సంయుక్త సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ ఇచ్చిన టీమ్

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం చిత్రీకరణలో ఉంది. ఈ ఏడాది మార్చి...