Switch to English

ఒక్క హీరోయిన్ ఏ కష్టమంటే… ఇక్కడ ఐదుగురు హీరోయిన్లట!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,795FansLike
57,764FollowersFollow

సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం దర్శకులకు తలకు మించిన భారమవుతోంది. సీనియర్ హీరోయిన్లు పెద్దగా ఫామ్ లో లేకపోవడం, ఉన్నవాళ్ళని మళ్ళీ రిపీట్ చేయలేకపోవడం వీటికి కొన్ని కారణాలు. అసలు ఒక్క హీరోయిన్ ని సెట్ చేయడమే కష్టమంటే, చిరు ఇప్పుడు చేస్తోన్న సినిమాకు ఐదుగురు హీరోయిన్ల అవసరం పడింది.

అప్పటికీ త్రిషను ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారు. అసలు ఆచార్యలో మొదట త్రిషనే నటించాల్సింది. వివిధ కారణాల వల్ల తప్పుకుంది. ఇప్పుడు మళ్ళీ చిరు సరసన నటించే అవకాశం రాగానే ఒప్పుకుంది.

అలాగే సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కూడా ఎస్ చెప్పింది. ఇంకా ముగ్గురు హీరోయిన్లను ఫైనలైజ్ చేయాలి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథను వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వంభర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

సినిమా

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో...

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్...

వేర్ ఈజ్ అనుష్క..?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా వేగాన్ని తగ్గించింది. నిశ్శబ్ధం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న స్వీటీ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్...

‘రెట్రో’ భారీ విజయం సాధించాలి : విజయ్ దేవరకొండ

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది....

రాజకీయం

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌తో వర్మ.! ఆల్ సెట్ అయినట్లేనా.?

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కీ, టీడీపీ క్యాడర్‌కీ కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ క్యాడర్ వ్యూహాత్మకంగా టీడీపీ - జనసేన మధ్య పుల్లలు పెడుతోంది. చిన్న చిన్న విషయాలు,...

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

ఎక్కువ చదివినవి

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్‌...

చిరంజీవికి విలన్ గా యువ హీరో..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆడియన్స్ కు ఒక మంచి విజువల్ ఎక్స్...

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే క్లాత్ బ్రాండ్ ని మొదలు పెట్టిన...