డియోల్ బ్రదర్స్ కు కాలం కలిసివచ్చింది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,477FansLike
57,764FollowersFollow

ఏదైనా టైమ్ అంతే! టైమ్ సరిగ్గా నడిస్తే మన ఫేట్ ఎలా తిరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఇప్పుడు దీనికి సరైన ఉదాహరణగా నిలుస్తున్నారు డియోల్ బ్రదర్స్. అన్న సన్నీ డియోల్ హీరోగా హిట్ కొట్టి దశాబ్దం దాటిపోయింది. సాధారణ ప్రేక్షకులు సన్నీ డియోల్ ను మర్చిపోతున్నారు కూడా. అలాంటి సమయంలో గద్దర్ 2 తో సంచలన విజయం సాధించాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను దాటేసింది.

ఇప్పుడు బాబీ డియోల్ యానిమల్ లో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. గట్టిగా కనిపించేది స్క్రీన్ మీద 15 నిముషాలు. అందులోనూ మాటలు రాని పాత్ర. అయితేనేం సినిమా చూసి వచ్చాక బాబీ డియోల్ మనకు గుర్తుండిపోతాడు.

ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ ఈ హిట్స్ తో వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయారు. వీరి తండ్రి ధర్మేంద్ర కూడా ఈ ఏడాది రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానిలో కనిపించాడు.

సినిమా

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

‘లెనిన్’ జోరు.. మూడు రోజుల్లో రూ.61 కోట్ల వసూళ్లు!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా...

Johnny Master: శేఖర్ మాస్టర్ తో గొడవ..! జానీ మాస్టర్ ఇచ్చిన...

Johnny Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ డాన్స్ అసోసియేషన్ హాల్ లో పోలీసుల సమక్షంలోనే వాదులాడుకున్న వీడియో వైరల్ కావడం తెలిసిందే....

రాజకీయం

Mudragada Padbmanabham: ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు

Mudragada Padbmanabham: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. ఇటివల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి నేడు ఆసుపత్రిలోనే...

వైసీపీ కుట్రల్ని తిప్పికొట్టడంపై కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందా.?

రాజధాని అమరావతిపై దుష్ప్రచారం, పోలవరం ప్రాజెక్టుపైనా దుష్ప్రచారం.. కాదేదీ దుష్ప్రచారానికి అనర్హం.. అన్నట్టు, ప్రతి విషయమ్మీదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారమే చేస్తూ వస్తోంది. ఇంత జరుగుతున్నా, కూటమి ప్రభుత్వం ఈ దుష్ప్రచారాలకు...

కడపలో రూ.3,100 కోట్ల భారీ పెట్టుబడి.. దాల్మియా రెండో ప్లాంట్‌కు లోకేష్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పెట్టుబడులకు ఊతమిస్తూ ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. కడప జిల్లాలో దాల్మియా భారత్ సిమెంట్ సంస్థ రూ.3,100 కోట్లతో చేపట్టనున్న రెండో ప్లాంట్ విస్తరణ పనులకు బుధవారం...

పవన్ కళ్యాణ్ చికిత్సపై మాజీ ఐపీఎస్ వ్యాఖ్యలు.. జనసేన నుంచి వివరణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని స్పందించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో...

సాక్షి కథనంపై ప్రభుత్వం స్పందన.. అమరావతి భూములపై అసలు నిజాలివే!

అమరావతి రాజధానికి సంబంధించిన భూముల విషయంలో సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖండించింది. “ఆగిన రాజధాని రైతు గుండె” శీర్షికతో వచ్చిన వార్తలో పేర్కొన్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని,...

ఎక్కువ చదివినవి

డెలివరీ బాయ్ షాకింగ్ నిర్వాకం..! పార్సిల్‌తో పాటు ప్రమాదమూ వస్తుందా..?

 బెంగళూరులో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. Flipkartకు చెందిన డెలివరీ బాయ్‌గా గుర్తించబడిన వ్యక్తి పార్సిల్ డెలివరీ కోసం ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో...

Akkineni Akhil: ‘లెనిన్’కు స్టార్ హీరోల సెంటిమెంట్..! వర్కౌట్ అయితే తిరుగులేనట్టే..!

Akkineni Akhil: అక్కినేని.. టాలీవుడ్ లో ఈ ఇంటి పేరు ఓ బ్రాండ్. హీరోలుగా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పిల్లర్ అయితే. ఆయన వారసుడిగా నాగార్జున 90’s యూత్ ఐకాన్ గా...

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్‌పై వివాదం.. వైసీపీపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు

రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. అమరావతికి కీలకమైన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అంశాన్ని...

‘లెనిన్’ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్న అక్కినేని కుటుంబం.. బిగ్ స్టార్‌తో థ్యాంక్స్ మీట్?

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా ఆశాజనకంగా ప్రారంభం కావడంతో అక్కినేని కుటుంబంలో ఆనందం నెలకొన్నట్లు కనిపిస్తోంది....

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల భద్రతపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్...