Switch to English

చిరంజీవి అసలు ప్రముఖుడే కాదు.! ఏంటీ ఏడుపు.? సిగ్గుండక్కర్లా.?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి ప్రముఖుడు.? ఇప్పుడీ చర్చ షురూ అయ్యింది. కాదు కాదు, ఇదొక పెయిడ్ ఏడుపు. చిరంజీవి మీద ఏడవడం తప్ప, వేరే పని కొన్ని మీడియా సంస్థలకి, అందునా బులుగు అలాగే పచ్చ మీడియా సంస్థలకి వుండడంలేదు. ఇది చాలాకాలంగా నడుస్తున్న తంతు.

ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించినప్పుడు, దాన్ని చంపేయడానికి నడిచిన పచ్చ కుట్ర, ఆ తర్వాత జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపిస్తే, దాన్ని చంపేయడానికి పచ్చ మీడియాతోపాటు బులుగు మీడియా పన్నిన, పన్నుతున్న కుట్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

మెగా కాంపౌండ్ నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, ఏడ్చి ఏడ్చి ఛస్తుంటారు కొందరు. చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా, వీలు చిక్కినప్పుడల్లా చిరంజీవి మీద రాజకీయంగా పడి ఏడుస్తూనే వున్నారు. అసలు చిరంజీవి ప్రస్తావన లేకుండా తెలుగునాట, అందునా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు నడవడంలేదు.?

భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవికి అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాన్ని అందించారు. ఇదీ వార్త. దీని చుట్టూ నానా చెత్త కథనాలూ షురూ అవుతున్నాయ్.

చిరంజీవిని పిలిచారు, పవన్ కళ్యాణ్‌ని మరిచారు.. అన్నది ఓ కథనం. చిరంజీవి ఎలాంటి ప్రముఖుడు.? అన్నది ఇంకో కథనం. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవికి వున్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పేదేముంది.? సినీ నటుడిగా తెలుగు ప్రేక్షకుల మదిలో ఆయన చెరగని ముద్ర వేశారు.

చిరంజీవి గతంలో పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు, ఓడిపోయారు. తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యసభకు ఎంపికయ్యారు, కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ఇవి చాలవా చిరంజీవి, భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆహ్వానం పొందడం కోసం.?

లేదూ, అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళి వుండాలా.? అలాగైతేనే, బహుశా బులుగు మీడియా, చిరంజీవిని ‘ప్రముఖుడిగా’ గుర్తిస్తుందేమో.! లేదంటే, వెన్నుపోటు రాజకీయాలు చిరంజీవి చేసి వుంటే, ఆయన్ని ప్రముఖుడిగా పచ్చ మీడియా గుర్తిస్తుందేమో.!

చిరంజీవికి ఆహ్వానం అందితే, ఆయన తమ్ముడిగా పవన్ కళ్యాణ్ గర్వపడతారు. అంతేగానీ, పవన్ నొచ్చుకునే పరిస్థితి వుండదు. ఈ మాత్రం ఇంగితం లేనివాళ్ళు మీడియా సంస్థల్ని నడపడం, జర్నలిస్టులుగా గుర్తింపు పొందడం. తెలుగు నాట జర్నలిజం, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

బాడీ షేమింగ్ గురించి చెబుతూ ఏడ్చేసిన గీతూ రాయల్… ఫైర్ అయిన...

బాడీ షేమింగ్ అనేది ఈరోజుల్లో బాగా వైరల్ అవుతోంది. తమ జీవితాల్లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా గళం విప్పుతున్నారు....

రాజకీయం

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

మునుగోడు తీర్పుతో సీఎం కేసీర్ పతనం ప్రారంభమవుతుంది: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

తన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి చెందబోతోందని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాభివృద్ధి నా రాజీనామాతోనే జరుగుతుందని ప్రజల్లో చర్చ మొదలైంది. అందరి అభిప్రాయం...

జస్ట్ ఆస్కింగ్: ఇంటింటికీ వెళ్ళి ‘అది చూపించి’ ఓట్లడుగుతారేమో.!

రాజకీయాలు ఎంతలా దిగజారపోయాయ్.? ఈ మాట పదే పదే అనుకుంటూనే వున్నారు జనం. అయినా, ప్రతిసారీ అంతకు మించిన లోతుల్ని ‘దిగజారుడుతనం’లో వెతుక్కుంటున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న...

గోరంట్ల డర్టీ పిక్చర్.! ఫేక్ వీడియోనా.? ఒరిజినల్ సంగతేంటి.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని, యువజన రసిక శృంగార చిల్లర పార్టీగా మార్చేసింది ఆ వీడియో. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతోన్న ఓ వీడియో లీక్ అవడం, అందులో ఎంపీ...

జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.! ఈ పుకార్లు పుట్టించిందెవరబ్బా.?

నిప్పు లేకుండా పొగ రాదన్నది తరచూ మనం వినే మాట. కానీ, ఇప్పుడు నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తోంది. రాజకీయాల్లో అయితే మరీనూ.! మాజీ మంత్రి, వైసీపీ సీనియర్...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తెలుగు సినిమా చరిత్రలో తొలి 10కోట్ల షేర్.. చిరంజీవి ‘ఘరానామొగుడు’

మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ హీరోగా బాక్సాఫీసు రికార్డుల్ని ఎన్నోసార్లు తిరగరాశారు. ముఖ్యంగా 1987 నుంచి 1992 వరుసగా 6ఏళ్లపాటు ప్రతిఏటా ఒక్కో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తన ఇమేజ్ మాత్రమే కాదు.. తెలుగు...

జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.! ఈ పుకార్లు పుట్టించిందెవరబ్బా.?

నిప్పు లేకుండా పొగ రాదన్నది తరచూ మనం వినే మాట. కానీ, ఇప్పుడు నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తోంది. రాజకీయాల్లో అయితే మరీనూ.! మాజీ మంత్రి, వైసీపీ సీనియర్...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈరోజే విడుదలైన ఈ...

ఈ విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది : రష్మిక

దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది తాజాగా విడుదలైన ఈ చిత్రం అన్ని...

‘గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించిన పార్టీకే ఓట్లు’ బండి సంజయ్ తో గ్రామస్థులు

తెలంగాణలో బీజేపీ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా చాయ్ పే చర్చా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం...