వేణు శ్రీరామ్ గత పదేళ్ల కాలంగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన మూడు సినిమాలను తెరకెక్కించాడు. అందులో రెండు సూపర్ హిట్ గా నిలిచాయి. అయినా కూడా దిల్ రాజు నుండి ఆశించిన స్థాయిలో పారితోషికం కాని అదనపు సాలరీ కాని వచ్చింది లేదు. దాంతో దిల్ రాజు నుండి దూరంగా జరగాలనే నిర్ణయానికి వేణు శ్రీరామ్ వచ్చాడంటూ సమాచారం అందుతోంది.
దిల్ రాజు నుండి వేణు శ్రీరామ్ కు వకీల్ సాబ్ కోసం అందిన పారితోషికం అతి తక్కువ. నెల వారి జీతంతో పాటు కొద్ది మొత్తంలో పారితోషికంను ఇచ్చాడట. ఆ పారితోషికం విషయంలో చాలా అసంతృప్తిగా వేణు శ్రీరామ్ ఉన్నాడట. దాంతో పాటు ఆయన నిర్మాణంలో ఉంటే ఎక్కువ సినిమాలు చేయలేక పోతున్నట్లుగా కూడా భావించిన వేణు ఇప్పుడు బయటి బ్యానర్ ల్లో సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది.
845676 475188There couple of fascinating points at some point in this posting but I dont determine if these men and women center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Fantastic write-up , thanks and then we want far more! Combined with FeedBurner in addition 182467
851357 604999Considerably, the story is in reality the greatest on this noteworthy subject. I agree together with your conclusions and will eagerly watch forward to your next updates. Saying good 1 will not just be sufficient, for the amazing clarity within your writing. I will immediately grab your rss feed to stay privy of any updates! 9765