బుల్లి తెర స్టార్ శ్రీముఖి నెట్టింట కూడా తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఇన్ స్టా మరియు ఇతర సోషల్ మీడియా వేదికలపై ఆమెకు ఏకంగా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ ఉన్న ఈ అమ్మడు ఇటీవల నెట్టింట అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈమె ప్రేమ మరియు పెళ్లి విషయాలపై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
మీరు ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నారా అనే ప్రశ్నకు నాకు లవర్ లేరండీ బాబు, నన్ను నమ్మండి అంటూ సమాధానం ఇచ్చింది. అక్కా బావ ఎప్పుడు వస్తాడు అంటూ మరొకరు ప్రశ్నించగా నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. మీరు నన్ను ప్రేమిస్తారా అంటూ ఒకరు ప్రశ్నిస్తే నేను నా అభిమానులందరిని కూడా ప్రేమిస్తున్నాను అంది. మీ తమ్ముడిని నేను ప్రేమిస్తున్నాను అంటూ ఒకరు చెప్పగా అరేయ్ తమ్ముడా నీతో యూట్యూబ్ వీడియోలు చేయాలంటే నాకేంతో భయంగా ఉంది. వీడియో కింద నీ గురించే ఎక్కువ కామెంట్స్ అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.
866727 941150Attractive section of content. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire in fact enjoyed account your weblog posts. Anyway I is going to be subscribing to your augment and even I achievement you access consistently quickly. 847329
326065 398141You completed several excellent points there. I did specific searches on the concern and discovered a lot of individuals go in conjunction with along together with your blog. 825835
493408 594549you use a wonderful blog here! do you wish to earn some invite posts on my small blog? 453263
342454 827410Oh my goodness! an excellent post dude. Thank you Nonetheless Im experiencing problem with ur rss . Do not know why Cannot register for it. Could there be any person obtaining identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 350263
996930 98949Definitely,Chilly location! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 8631