Switch to English

Jr NTR: జూ.ఎన్టీయార్‌పై బాలయ్య నిర్లక్ష్యం.. ఈనాటిది కాదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

Jr NTR: సినీ పరిశ్రమలోకి జూనియర్ ఎన్టీయార్(Jr NTR)ఎంట్రీ ఇచ్చింది మొదలు, ఆయన మీద నందమూరి కుటుంబం గుర్రుగానే వుందన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది.

నిజానికి, జూనియర్ ఎన్టీయార్ ని బాల్యంలో నందమూరి కుటుంబం దూరంగానే పెట్టిందన్నది బహిరంగ రహస్యం.

నందమూరి కుటుంబంతో జూనియర్ ఎన్టీయార్ కలుస్తున్నాడు తప్ప, జూనియర్ ఎన్టీయార్‌ని నందమూరి కుటుంబం కలుపుకోవడంలేదు.

ఏదన్నా అవసరం జూనియర్ ఎన్టీయార్‌తో వస్తే మాత్రమే, ఆయన్ని కలుపుకునేందుకు మొహమాటంగా ప్రయత్నిస్తోంది నందమూరి కుటుంబం.

2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీ వాడుకుంది, ఆ తర్వాత పక్కన పడేసింది. కొడాలి నాని టీడీపీని వీడిన తరుణంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన కొడుక్కి జరుగుతున్న అన్యాయంపై పలుమార్లు హరికృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, ఓ సందర్భంలో ‘రక్తం పంచుకు పుట్టినవారు మోసం చేస్తారేమోగానీ, అభిమానులు మోసం చెయ్యరు..’ అంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు జూనియర్ ఎన్టీయార్.. అదీ ఓ ఇంటర్వ్యూలో.

నందమూరి కుటుంబం వైపు నుండి ఏనాడూ జూనియర్ ఎన్టీయార్‌కి సినీ రంగంలో మద్దతు లభించింది లేదు.

ఇలా ఎన్టీయార్‌కి సంబంధించి నందమూరి కుటుంబంలో ఎదురయిన, ఎదరవుతున్న పలు అంశాల్ని ఆయన అభిమానులు ప్రస్తావించడానికి కారణం,

తాజాగా తారకరత్న దశదినకర్మ కార్యక్రమంలో కావాలనే జూనియర్ ఎన్టీయార్‌ని బాలయ్య పట్టించుకోకపోవడమే.

ఎన్టీయార్ సినిమా విడుదలైతే చాలు మొదటగా ఆ సినిమాపై దుష్ప్రచారం చేసేది నందమూరి అభిమానులే.

ఓ సందర్భంలో బాలయ్య మాట్లాడుతూ, ‘టీడీపీలోకి జూనియర్ ఎన్టీయార్ వస్తే ప్లస్ అయి, మైనస్ అవ్వొచ్చు కదా..’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదీ ఎన్టీయార్ మీద బాలయ్యకున్న ఖచ్చితమైన అభిప్రాయం.

మరోపక్క, మెగా కుటుంబానికి జూనియర్ ఎన్టీయార్ దగ్గరవుతుండడం (సినిమాల పరంగా) కూడా నందమూరి బాలకృష్ణ ‘కినుక’కి కారణంగా చెబుతున్నారు

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...