Switch to English

“ధూం ధాం” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,836FansLike
57,764FollowersFollow

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇవాళ “ధూం ధాం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్ ఆన్ లొకేషన్ లో రిలీజ్ చేశారు. పెళ్లి బారాత్ లో హీరో హీరోయిన్స్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. కలర్ ఫుల్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “ధూం ధాం” సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

సినిమా

లుక్కు అదిరింది దేవర..!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మొదటి భాగం సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ...

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు..

స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ...

షష్టిపూర్తి సినిమాలో కీరవాణి రాసిన పాట.. విడుదల చేసిన దేవి శ్రీ..

దిగ్గజ సంగీత దర్శకులు ఒక పాట కోసం కలిశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా సంగీతంలో ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఓ పాటను రాశారు....

Ram Charan birthday special: ‘మా హీరో అంతే..’ రామ్ చరణ్...

Ram Charan: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన హీరోను ఆరాధించే క్రమంలో సినిమా రిలీజ్ కు హంగామా చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు.....

ఎల్లమ్మ ఛాన్స్ ఎవరికంటే..?

బలగం సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న వేణు యెల్దండి తన సెకండ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బలగం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు...

రాజకీయం

పోలీసులతో క్షమాపణ చెప్పించడమేంటి జగన్.?

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ...

‘తమిళ – హిందీ’ రగడపై పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా.!

తమిళ మీడియాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారు. అయినా, తమిళ మీడియాకి ఎందుకు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్.. అదే స్క్రిప్ట్: మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.!

ఒకే స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతూ వుంటారు.! స్క్రిప్టు రైటర్లు కొత్తగా రాయడంలేదా.? కొత్తగా రాసిన స్క్రిప్టుని చదివి, అర్థం చేసుకుని, దాన్ని మీడియా మైకుల ముందు యధాతథంగా చెప్పలేని...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించేసిన విడదల రజనీ.!

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ మీద ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అరెస్టుకి తాను భయపడేది లేదంటూ...

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ..!

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర...

ఎక్కువ చదివినవి

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలకు లక్షలు బెట్టింగ్...

హాస్యం.. అపహాస్యం.. తేడా తేలీదా రాజేంద్రా..!

ఎదుటి వాళ్లకి మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి మనల్ని గౌరవిస్తారు. అది పెద్దవాళ్లైనా చిన్న వాళ్లైనా. అదే ఇంగ్లీష్ లో అంటారు కదా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అని. అలాంటిదే అన్నమాట....

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి ఘన సత్కారం జరిగింది. చిరంజీవికి లైఫ్...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...