ప్రతి ఐపీఎల్ లో హాట్ ఫేవరేట్ గా ఉండే ధోని సేన ఈ సారి కాస్త వెనక బడ్డట్లుగా అనిపిస్తుంది. మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన చివరి రెండు మ్యాచ్లో దారుణ పరాజయం పాలయ్యింది. నిన్న జరిగిన మ్యాచ్ లో జట్లు పేలవ ప్రదర్శణపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో చెన్నై కెప్టెన్ ధోని మాట్లాడుతూ జట్టులో సమతూకం మిస్ అయ్యింది. అంబటి రాయుడు లేని కారణంగా జట్టు రెండు వరుస ఓటములు చవి చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తదుపరి మ్యాచ్ కు ఆయన అందుబాటులోకి వస్తే తప్పకుండా విజయం సాధిస్తామంటూ ధోని నమ్మకం వ్యక్తం చేశారు.
అంబటి రాయుడుపై ధోనికి ఉన్న నమ్మకంకు ఇదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చెన్నై జట్టు యాజమాన్యంతో పట్టు బట్టి అంబటిరాయుడును కొనుగోలు చేయడం జరిగింది. బ్యాటింగ్ ఆర్డర్ అంబటి లేకుంటే అస్థవ్యస్థంగా ఉంటుంది.
కనుక ఆయన వచ్చే మ్యాచ్ తో అందుబాటులోకి వస్తే మళ్లీ జట్టు విజయాల బాట పడుతుందనే నమ్మకంను ప్రేక్షకులు కూడా వ్యక్తం చేశారు. రెండు ఓటములతో చెన్నై జట్లు పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది.
80160 106864The truth is and see if the Hcg diet protocol and as a consequence HCG Drops surely are a in fact quick way to be able to shed pounds; although the healthy diet has a strong will most likely moreover sizable focus to undertake positive. hcg diet drops 293743
168807 520604I undoubtedly didnt comprehend that. Learnt some thing new nowadays! Thanks for that. 749577