Switch to English

పది తరగతిలోనే లేచిపోయా… లవ్ స్టోరీ చెబుతూ ఏడ్చేసిన సిరి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో తొలి ప్రేమ అనుభవాలను చెప్పమని కంటెస్టెంట్స్ కు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరికైనా తొలిప్రేమ ఇచ్చే అనుభవాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ఇలాంటి అనుభవాలను నెమరు వేసుకునే అవకాశం ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా వాటిని ఉపయోగించుకుని తమ మనస్సుల్లో గూడు కట్టుకున్న ఆ అనుభవాలను అందరితో పంచుకున్నారు.

బిగ్ బాస్ ఇంటి తొలి కెప్టెన్ అయిన సిరి తన తొలి ప్రేమ అనుభవాన్ని అందరితో పంచుకుంటూ ఎమోషనల్ అయింది. “తన పేరు విష్ణు, అందరూ ముద్దుగా చిన్నా అంటారు, నేను కూడా అలాగే పిలుస్తాను. తను నా ఫస్ట్ లవ్. మా ఎదురింట్లోనే ఉండేవాడు. తను ఎప్పుడెప్పుడు నాకు ప్రపోజ్ చేస్తాడా అని ఎదురుచూస్తూ ఉండేదాన్ని. ఒకరోజు తనే వచ్చి ప్రపోజ్ చేసాడు. నేను కూడా ఓకే చెప్పేశా. చిన్నా చాలా పొసెసివ్ గా ఉండేవాడు. నా కాలేజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడినా కూడా తీసుకోలేకపోయేవాడు.”

“ఒకరోజు మా ఇద్దరికీ చాలా పెద్ద గొడవైంది. అదే సమయంలో నాకు పెళ్లి సంబంధం వచ్చింది. తన మీద కోపంతో వెంటనే ఎస్ చెప్పేసాను. రేపు ఎంగేజ్మెంట్ అనగా తను నా దగ్గరకు వచ్చాడు. ఏడుస్తూ నా కాళ్ళ మీద పడ్డాడు. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటూ కన్విన్స్ చేసాడు. నాకూ కూడా తనంటే ఇష్టం కావడంతో తెల్లవారితే ఎంగేజ్మెంట్ అనగా రాత్రికి రాత్రి తనతో జంప్ అయిపోయా. ఆ తర్వాత అమ్మ నాతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చింది. ఇంటికి వచ్చేసినా మేము రిలేషన్ షిప్ లోనే ఉన్నాం. అది చాలా బాగుంది. మధ్యమధ్యలో గొడవలు పడుతూ బాగానే ఉన్నాం.”

“ఒక రోజు సడెన్ గా తెల్లవారుజామున 3 గంటలకు మెలకువ వచ్చింది, మళ్ళీ పడుకుని 8 గంటలకు లేచాను. లేచాక నాకు తెల్సింది విష్ణు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని. నేను లేచిన 3 గంటాలకే తనకు యాక్సిడెంట్ అయిందని నాకు తర్వాత తెల్సింది. నేను విష్ణును మర్చిపోలేకపోతున్నా. ఐ లవ్యూ విష్ణు” అని పూర్తిగా ఎమోషనల్ అయిపోయింది సిరి హనుమంత్. హౌజ్ మేట్స్ లో కొంత మంది ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసారు. బిగ్ బాస్ హౌజ్ లో మిగిలిన వాళ్ళు కూడా తమ తొలిప్రేమ అనుభవాలను నెమరు వేసుకున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...