రెబెల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ డార్లింగ్. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలై దశాబ్దం దాటిపోయింది.
తాజాగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఎప్పటినుండో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాలని అనుకుంటున్నాడు. భారీ ప్రాజెక్టుల మధ్య సింపుల్ స్టోరీలో నటించాలని చూస్తున్నాడు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ లతో మంచి పేరు తెచ్చుకున్న కరుణాకరన్ సరిగ్గా అలాంటి స్క్రిప్ట్ నే ప్రభాస్ కు వినిపించాడట. దీనికి ప్రభాస్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఎవరు నిర్మించనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్ చిత్రాలు చేస్తోన్న విషయం తెల్సిందే. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కూడా నటించాల్సి ఉంది.
50066 929151appreciate the effort you put into acquiring us this info. Was searching on google and located your post randomly. 568647
741912 126401Hello my family member! I wish to say that this post is incredible, excellent written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 74006
577017 478234Aw, this was a extremely good post. In concept I wish to put in writing like this moreover ?taking time and precise effort to make an exceptional post?but what can I say?I procrastinate alot and certainly not appear to get 1 thing done. 903601
466500 553290Maintain in touch whilst functioning from your own home workplace with out all with the hassle of purchasing or procurment costly workplace equipment. Debtors are allowed to apply with their a bad credit score background whenever. 543477