Switch to English

ఫ్యాక్టరీల్లో రాజకీయ విషవాయువు.! నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఎల్జీ పాలిమర్స్, సీడ్స్.. ఈ మధ్యలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయ్. ఇదొక ప్రసహనం.. ఇదిలా కొనసాగుతూనే వుంటుంది. ప్రమాదకర రసాయనాలు, విష వాయువులు వెలువడే అవకాశమున్న, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలున్న పరిశ్రమలపై ‘సేఫ్టీ ఆడిట్’ జరగాలంటూ ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

అప్పటికీ, ఇప్పటికీ ఏం మారిందని.? ఎల్జీ పాలిమర్స్ ఘటనలో పెద్దయెత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఆ తర్వాత పలు ఘటనల్లో ఓ మోస్తరుగా ప్రాణ నష్టం సంభవిస్తూ వస్తోంది. కానీ, ప్రమాదాలైతే జరుగుతూనే వున్నాయి. తాజాగా గత జూన్‌లో ఏ పరిశ్రమలో అయితే విషవాయువు లీక్ అయి, వందల మంది అస్వస్థతకు గురయ్యారో, అదే సీడ్స్ ఫ్యాక్టరీలో ఇంకోసారి విషవాయువులు లీక్ అయ్యాయి.!

ఈసారి కూడా 150 మందికి పైగా కార్మికులు.. అందునా మహిళలు, విషవాయువుల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే, విషవాయువుల ప్రభావం ఖచ్చితంగా దీర్ఘకాలంలో బాధితులపై వుండి తీరుతుంది.

ఎల్జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ నానా హడావిడీ చేసింది. కనీ వినీ ఎరుగని రీతిలో బాధితులకు నష్టపరిహారమంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఇకపై అలాంటి ఘటనలు జరగనివ్వబోమనీ తేల్చి చెప్పారు. కానీ, జరుగుతున్నదేమిటి.?

అసలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు సంబంధించి, అందునా ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.? అన్నదానిపై నిజాలు నిగ్గు తేలాల్సి వుంది. అధికార పార్టీ నేతలు, ‘విపక్షాల కుట్ర’ అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మరి, ఆ కుట్రలనైనా బయటపెట్టాలి కదా.? అదీ జరగడంలేదు.

సీడ్స్ వ్యవహారానికి వస్తే, అసలు గతంలో ఏ విషవాయువు లీక్ అయ్యింది.? ఎలా లీక్ అయ్యింది.? అన్నదానిపైనే ఇప్పటిదాకా స్పష్టత లేదన్న విమర్శ వుంది. ఇంతలోనే ఇంకో ఘటన. ఇప్పుడు లైట్ తీసుకుంటే, ముందు ముందు మరో ఘటన. ఇంతేనా.? దీని వెనుక అసలు విష రాజకీయమేంటి.? అన్నది తేలాల్సి వుంది.

6 COMMENTS

  1. 661315 361738Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some exclusive thoughts on this topic. realy thank you for starting this up. this internet website is one thing thats necessary on the net, someone with a bit of originality. helpful job for bringing something new towards the internet! 154466

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...